Main Menu

Anniti kekkuduyini (అన్నిటి కెక్కుడుయీని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1002| Keerthana 9 , Volume 2

Pallavi: Anniti kekkuduyini (అన్నిటి కెక్కుడుయీని)
ARO: Pending
AVA: Pending

Ragam: Salanga nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటి కెక్కుడు యీవి హరియిచ్చేది
మన్నించు నాతనికంటే మఱి లేరు దొరలు ॥ పల్లవి ॥

తగు బ్రహ్మలోకముదాఁకా నెక్కిచూచిన
మగుడఁ బుట్టే లోకాలే మనుజులకు
తెగి యిచ్చే యింద్రాదిదేవతల వరములు
యెగువదిగువలను యీసందివే      ॥ అన్ని ॥

మాయలోనఁ బుట్టేది మాయలోనఁ బెరిగేది
కాయదారులకు నెల్లాఁ గలిగినదే
సేయరాని పుణ్యమెల్లాఁ జేసి గడించుకోనేది
చాయల బహురూపపుసంసారమే     ॥ అన్ని॥

చెడని వైకుంఠ మిచ్చుఁ జేటులేని వర మిచ్చు
వెడమాయఁ బెడబాపు విష్ణుఁ డీతఁడే
యెడయెక శ్రీవేంకటేశుఁడై వున్నాఁడు వీఁడే
జడియ కితఁడే కాచు శరణంటేఁ జాలును ॥ అన్ని॥

Pallavi

anniTi kekkuDuyIni hariyiccEdi
manniMcuvAnikaMTE marxi lEru doralu

Charanams

1.tagubrahmalOkamudAkA nekkicUcina
maguDa buTTElOkAlE manujulaku
tega yiccE yiMdrAdidEvatalavaramulu
yeguvadiguvalanu yIsaMdivE

2.mAyalOna buTTEdi mAyalOna berigEdi
kAyadArulaku nellA galiginadE
sEyarAnipuNyamellA jEsi gaDiMcukonEdi
cAyala bahurUpapusaMsAramE

3.ceDanivaikuMTha miccu jETulEnipara miccu
veDamAya beDabApu viShNu DitadE
yeDayaka SrIvEMkaTESuDai vunnADu vIDe
jaDiya kitaDE kAcu SaraNaMTE jAlunu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.