Main Menu

Annitiki Mulamani (అన్నిటికి మూలమని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.155 | Keerthana 261 , Volume 2

Pallavi: Annitiki Mulamani (అన్నిటికి మూలమని)
ARO: Pending
AVA: Pending

Ragam: Deva gandhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటికి మూలమని హరి నెంచరు
పన్నినమాయలో వారు బయలు వాకేరు ॥ పల్లవి ॥

ప్రకౄతిబోనులోపల జిక్కి జీవులు
అకట చక్కనివార మనుకొనేరు
సకలపుణ్యపాపాలసంధిజన్మములవారు
వెకలిసంసారాలకే వేడుకపడేరు    ॥ అన్ని ॥

కామునియేట్ల దిగగారేటిదేహులు
దోమటితమబదుకే దొడ్డదనేరు
పామిడికోరికలకు బంట్లైనవారలు
గామిడితనాల దామే కర్తల మనేరు    ॥ అన్ని ॥

యితరలోకాలనెడియేతపుమెట్లప్రాణులు
కతల మోక్షమార్గము గంటిమనేరు
తతి నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వర
మతకాననున్నవారు మారుమలనేరు   ॥ అన్ని ॥

Pallavi

anniTiki mUlamani hari neMcaru
panninamAyalO vAru bayalu vAkEru

Charanams

1. prakRutibOnulOpala jikki jIvulu
akaTa cakkanivAra manukonEru
sakalapuNyapApAlasaMdhijanmamulavAru
vekalisaMsArAlakE vEDukapaDEru

2.kAmuniyETla digagArETidEhulu
dOmaTitamabadukE doDDadanEru
pAmiDikOrikalaku baMTlainavAralu
gAmiDitanAla dAmE kartala manEru

3.yitaralOkAlaneDiyEtapumeTlaprANulu
katala mOkShamArgamu gaMTimanEru
tati nalamElmaMgapati SrIvEMkaTESvara
matakAnanunnavAru mArumalanEru


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.