Main Menu

Annivibhavamula Ataditadu (అన్నివిభవముల అతడితడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 35 | Keerthana 23 , Volume 4

Pallavi: Annivibhavamula Ataditadu (అన్నివిభవముల అతడితడు)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhoopalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Annivibhavamula Ataditadu | అన్నివిభవముల అతడితడు     
Voice: Unknown



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నివిభవముల అతఁ డితఁడు
కన్నులు వేవేలుగల ఘనుడితఁడు  ॥ పల్లవి ॥

వేదాంతకోట్ల విభుఁ డితఁడు
నాదబ్రహ్మపు నడుమితఁడు
ఆది నంత్యములకు నరుదితఁడు
శ్రీ దేవుఁడు సరసిజ నాభుఁడితఁడు  ॥ అన్ని ॥

భవములణఁచు యదుపతి యితఁడు
భువనములిన్నిటికిఁ బొడవితఁడు
దివికి దివమైన తిరమితఁడు
పవనసుతు నేలినపతి యితఁడు   ॥ అన్ని ॥

దేవుఁడు గారణము తెలిసినవారికెల్లా
జీవుడు గారణము చిల్లరమనుజులకు
దేవుడు వేరే కాఁడు దిక్కు శ్రీవేంకటేశుఁడే
పావన మాతని కృప పరమకారణము ॥ అన్ని ॥

Pallavi

Annivibhavamula atam̐ ḍitam̐ḍu
kannulu vēvēlugala ghanuḍitam̐ḍu

Charanams

1.Vēdāntakōṭla vibhum̐ ḍitam̐ḍu
nādabrahmapu naḍumitam̐ḍu
ādi nantyamulaku naruditam̐ḍu
śrī dēvum̐ḍu sarasija nābhum̐ḍitam̐ḍu

2.Bhavamulaṇam̐cu yadupati yitam̐ḍu
bhuvanamulinniṭikim̐ boḍavitam̐ḍu
diviki divamaina tiramitam̐ḍu
pavanasutu nēlinapati yitam̐ḍu

3.Dēvum̐ḍu gāraṇamu telisinavārikellā
jīvuḍu gāraṇamu cillaramanujulaku
dēvuḍu vērē kām̐ḍu dikku śrīvēṅkaṭēśum̐ḍē
pāvana mātani kr̥pa paramakāraṇamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.