Main Menu

Anniyu Jesinaphala Madiye (అన్నియు జేసినఫల మదియె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 957 | Keerthana 327 , Volume 19

Pallavi: Anniyu Jesinaphala Madiye (అన్నియు జేసినఫల మదియె)
ARO: Pending
AVA: Pending

Ragam: Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియుఁ జేసినఫల మదియె మాకు
విన్నపము లిందుమీఁద వేవేలు నేఁటికి    ॥ పల్లవి ॥

కప్పుర మంపఁగనేలే కడమా నాకిది తొల్లి
కప్పుర గందినవుట కానఁడా తాను
కప్పురముపేర నుండి కాఁకసేసే వెరబొమ్మఁ
జిప్పిలి మమ్మేపకుండాఁ జేయుమనవే     ॥ అన్ని ॥

చందన మే లంపెనే సహజాన నేఁ దొల్లి
చందనగందినవుట చాటువే కాదా
చందనపుఁగొండఁ బుట్టి చల్లజంపు దిప్పకాయ
అంది పచ్చిరేఁచకుండా నడ్డపెట్టు మనవే   ॥ అన్ని ॥

కమలము లే లంపెఁ గానుకగా నేఁ దొల్లి
కమలగందినవుట కలదేకదే
కలమలాక్షుఁడైన శ్రీవేంకటపతి దానె నేఁడు
అమరఁగఁ గూడె నన్ను నండ నుండుమనవే ॥ అన్ని ॥

Pallavi

Anniyum̐ jēsinaphala madiye māku
vinnapamu lindu

Charanams

1.Kappura mampam̐ganēlē kaḍamā nākidi tolli
kappura gandinavuṭa kānam̐ḍā tānu
kappuramupēra nuṇḍi kām̐kasēsē verabom’mam̐
jippili mam’mēpakuṇḍām̐ jēyumanavē

2.Candana mē lampenē sahajāna nēm̐ dolli
candanagandinavuṭa cāṭuvē kādā
candanapum̐goṇḍam̐ buṭṭi callajampu dippakāya
andi paccirēm̐cakuṇḍā naḍḍapeṭṭu manavē

3.Kamalamu lē lampem̐ gānukagā nēm̐ dolli
kamalagandinavuṭa kaladēkadē
kalamalākṣum̐ḍaina śrīvēṅkaṭapati dāne nēm̐ḍu
amaram̐gam̐ gūḍe nannu naṇḍa nuṇḍumanavē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.