Main Menu

Anniyu Maruderugu Noune (అన్నియు మరుడెఱుగు నౌనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1209 | Keerthana 51 , Volume 22

Pallavi: Anniyu Maruderugu Noune (అన్నియు మరుడెఱుగు నౌనే)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు మరుఁడెఱుఁగు నౌనే తాను
సన్నసేసి కాననీని జాణఁడే తాను    ॥ పల్లవి ॥

ఆసలాసలఁబెట్టి అలయించుటాఁగాక
వేసాలకు నున్సురినీ వేళమే తాను
బాసవేసి యింతలెనె పాడి దప్పుటాఁగాక
దోసాన కొడిగట్టీని దొడ్డఁవాడే తాను    ॥ అన్ని ॥

పచ్చిమాఁటలాడి నన్ను భ్రమయించుటాఁగాక
నచ్చుకోట్టికొంతగొంత నవ్వీనే తాను
కుచ్చి నన్ను దగ్గరుచు గోరు దాఁకించుటాఁగాక
పెచ్చుగాఁ బెట్టకుమంటాఁ బెనఁగీనే తాను ॥ అన్ని ॥

గక్కనఁ గాఁగిటిలోనేఁ గరఁగించుటాఁగాక
ముక్కుమీఁద నొంటివేలు మోపీనే తాను
పక్కన రతుల సరి పంతమాడుటాఁగాక
యెక్కుడైన శ్రీవేంకటేశుఁడే తాను    ॥ అన్ని ॥

Pallavi

Anniyu marum̐ḍeṟum̐gu naunē tānu
sannasēsi kānanīni jāṇam̐ḍē tānu

Charanams

1.Āsalāsalam̐beṭṭi alayin̄cuṭām̐gāka
vēsālaku nunsurinī vēḷamē tānu
bāsavēsi yintalene pāḍi dappuṭām̐gāka
dōsāna koḍigaṭṭīni doḍḍam̐vāḍē tānu

2.Paccimām̐ṭalāḍi nannu bhramayin̄cuṭām̐gāka
naccukōṭṭikontagonta navvīnē tānu
kucci nannu daggarucu gōru dām̐kin̄cuṭām̐gāka
peccugām̐ beṭṭakumaṇṭām̐ benam̐gīnē tānu

3.Gakkanam̐ gām̐giṭilōnēm̐ garam̐gin̄cuṭām̐gāka
mukkumīm̐da noṇṭivēlu mōpīnē tānu
pakkana ratula sari pantamāḍuṭām̐gāka
yekkuḍaina śrīvēṅkaṭēśum̐ḍē tānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.