Main Menu

Anniyu Naalo Nundaga (అన్నియు నాలో నుండగ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 333 | Keerthana 190 , Volume 4

Pallavi: Anniyu Naalo Nundaga (అన్నియు నాలో నుండగ)
ARO: Pending
AVA: Pending

Ragam: Gundakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము
యెన్నఁడు గాననిమాయ యెరఁగవో మనసా ॥ పల్లవి ॥

యీడనే సంసార మిదె యింద్రజాలమై యుండఁగ
యేడకైనాఁ జూడఁ బోయే మింద్రజాలము
పాడితో నా పట్టుగులే బహురూపాలై యుండఁగ
వేడుకయ్యీ బహురూపవిద్యలు చూడఁగను  ॥ అన్ని ॥

నటన దినదినము నాటకమై యుండఁగాను
సటవట నాటకాలు సారెఁ జూచేము
ఘటన మాయలెదుటఁ గనుకట్టై వుండఁగాను
అటమటపువిద్యలు అన్నియుఁ జూచేము   ॥ అన్ని ॥

పాపపుణ్యములు రెండు బారివిద్య లుండఁగాను
కోపుల నాటలవారిఁ గోరి చూచేము
యేపున శ్రీవేంకటేశు డిటు మమ్ము భ్రమపాపె
నాపనులు నేనే చూచి నవ్వులు నవ్వేను  ॥ అన్ని ॥

Pallavi

Anniyu nālō nuṇḍam̐ga navvala nēmi cūcēmu
yennam̐ḍu gānanimāya yeram̐gavō manasā

Charanams

1.Yīḍanē sansāra mide yindrajālamai yuṇḍam̐ga
yēḍakainām̐ jūḍam̐ bōyē mindrajālamu
pāḍitō nā paṭṭugulē bahurūpālai yuṇḍam̐ga
vēḍukayyī bahurūpavidyalu cūḍam̐ganu

2.Naṭana dinadinamu nāṭakamai yuṇḍam̐gānu
saṭavaṭa nāṭakālu sārem̐ jūcēmu
ghaṭana māyaleduṭam̐ ganukaṭṭai vuṇḍam̐gānu
aṭamaṭapuvidyalu anniyum̐ jūcēmu

3.Pāpapuṇyamulu reṇḍu bārividya luṇḍam̐gānu
kōpula nāṭalavārim̐ gōri cūcēmu
yēpuna śrīvēṅkaṭēśu ḍiṭu mam’mu bhramapāpe
nāpanulu nēnē cūci navvulu navvēnu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.