Main Menu

Anniyu Neevalla Nimte (అన్నియు నీవల్ల నింతే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 383 | Keerthana 496 , Volume 11

Pallavi: Anniyu Neevalla Nimte (అన్నియు నీవల్ల నింతే)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నీవల్ల నింతే సాయ నయ్యా
నిన్న నేఁటనె యీ మేలు నిండె నయ్యా       ॥ పల్లవి ॥

సాదించి నేఁ డాపె నీసరిఁ గూచుండినది నీ
పాదము సోఁకినయట్టి బలు వయ్యా
ఆదికొని యిన్నా ళ్లాపె ఆపె గాదో నేఁ గాదో
యీదెస మేరలు మీరి యిట్లనె వుంటిమా     ॥ అన్నియు ॥

యించు కంత పిన్నది నా కెదురు మాటాడె నిదే
మించి నీ నవ్వినముందెమేళ మయ్య
నించి వొక్కవూరనె నే లేనో ఆపె లేదో
చంచు మీరి యింతేసి రచ్చలకు నెక్కుదుమా ॥ అన్నియు ॥

తేరకొన నాపె నన్ను దిష్టించి చూచినది
కోరి నీచేయి వేసినగఱ మయ్యా
యీరీతి శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
నేరువు నీ వల్లఁ గాక నే మొక్కటి అవుదుమా  ॥ అన్నియు ॥

Pallavi

Anniyu nīvalla nintē sāya nayyā
ninna nēm̐ṭane yī mēlu niṇḍe nayyā

Charanams

1.Sādin̄ci nēm̐ ḍāpe nīsarim̐ gūcuṇḍinadi nī
pādamu sōm̐kinayaṭṭi balu vayyā
ādikoni yinnā ḷlāpe āpe gādō nēm̐ gādō
yīdesa mēralu mīri yiṭlane vuṇṭimā

2.Yin̄cu kanta pinnadi nā keduru māṭāḍe nidē
min̄ci nī navvinamundemēḷa mayya
nin̄ci vokkavūrane nē lēnō āpe lēdō
can̄cu mīri yintēsi raccalaku nekkudumā

3.Tērakona nāpe nannu diṣṭin̄ci cūcinadi
kōri nīcēyi vēsinagaṟa mayyā
yīrīti śrīveṅkaṭēśa yiṭu nannum̐ gūḍitivi
nēruvu nī vallam̐ gāka nē mokkaṭi avudumā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.