Main Menu

Anniyunu Natanikrtyamule (అన్నియును నతనికృత్యములే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 3 | Keerthana 20 , Volume 1

Pallavi: Anniyunu Natanikrtyamule (అన్నియును నతనికృత్యములే)
ARO: Pending
AVA: Pending

Ragam: Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Anniyunu Natanikrtyamule | అన్నియును నతనికృత్యములే     
Album: Private | Voice: M.Balamurali Krishna


Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియును నతని కృత్యములే
యెన్నియైనా నవు నతఁడేమి సేసినను ॥ పల్లవి ॥

అణురేణుపరిపూర్ణుఁ డవలిమోమైతేను
అణువౌను కమలభవాండమైన
ఫణిశయనుని కృపాపరిపూర్ణమైతే
తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే   ॥ అన్ని ॥

పురుషోత్తముని భక్తి పొరపొచ్చమైతేను
ఎరవులౌ నిజసిరులు ఎన్నైనను
హరిమీఁది చింత పాయక నిజంబైతే
నిరతిఁ బట్టినవెల్లా నిధానములే     ॥ అన్ని ॥

మదనగురుని సేవ మదికి వెగటైతేను
పదివేలు పుణ్యములు పాపంబులే
పదిలమై వేంకటపతి భక్తి గలిగితే
తుదిపదంబునకెల్ల దొడవవు నపుడే  ॥ అన్ని ॥

Pallavi

Anniyunu natani kr̥tyamulē
yenniyainā navu natam̐ḍēmi sēsinanu

Charanams

1.Aṇurēṇuparipūrṇum̐ ḍavalimōmaitēnu
aṇuvaunu kamalabhavāṇḍamaina
phaṇiśayanuni kr̥pāparipūrṇamaitē
tr̥ṇamaina mēruvau sthiramugā napuḍē

2.Puruṣōttamuni bhakti porapoccamaitēnu
eravulau nijasirulu ennainanu
harimīm̐di cinta pāyaka nijambaitē
niratim̐ baṭṭinavellā nidhānamulē

3.Madanaguruni sēva madiki vegaṭaitēnu
padivēlu puṇyamulu pāpambulē
padilamai vēṅkaṭapati bhakti galigitē
tudipadambunakella doḍavavu napuḍē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.