Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 119 | Keerthana 111 , Volume 2
Pallavi: Anuchu Lokamulella (అనుచు లోకములెల్ల)
ARO: Pending
AVA: Pending
Ragam: Padi
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Anuchu Lokamulella | అనుచు లోకములెల్ల
Album: Private | Voice:
Priya Sisters
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
అనుచు లోకములెల్ల నదె జయవెట్టేరు
నిను గొల్చితి గానవే నీరజాక్షుడా ॥ పల్లవి ॥
అదివో కోనేటిలోన నదివో సర్వతీర్థములు
అదివో పైడిమేడలహరినగరు
పొదలి పరుషలెల్లా పొదిగి సేవించేరు
యిదివో వరము లిచ్చె నిందిరానాథుడు ॥ అను ॥
అదివో వేదఘోషము అదివో సురలమూక
అదివో విశ్వరూపము అద్భుతమందె
గుదిగొనె బుణ్యములు కోట్లసంఖ్యలు చేరె
యిదివో దయదలచె నీశ్వరుడు ॥ అను ॥
అదివో శ్రీవేంకటేశు డక్కున నలమేల్మంగ
అదివో నిత్యశూరులు ఆళువారలు
నిదులశేషాచలము నిక్కి పైపై బొడచూపె
యిదివో కొలువున్నాడు హౄదయాంతరాత్ముడు ॥ అను ॥
Pallavi
anucu lOkamulella nade jayaveTTEru
ninu golciti gAnavE nIrajAkShuDA
Charanams
1.adivO kOnETilOna nadivO sarvatIrthamulu
adivO paiDimEDalaharinagaru
podali paruShalellA podigi sEviMcEru
yidivO varamu licce niMdirAnAthuDu
2.adivO vEdaGOShamu adivO suralamUka
adivO viSvarUpamu adButamaMde
gudigone buNyamulu kOTlasaMKyalu cEre
yidivO dayadalace nISvaruDu
3.adivO SrIvEMkaTESu Dakkuna nalamElmaMga
adivO nityaSUrulu ALuvAralu
nidulaSEShAcalamu nikki paipai boDacUpe
yidivO koluvunnADu hRudayAMtarAtmuDu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
Everybody should listen annamacharya Keerthanalu to get salvation. When hearing these keerthanalu we we are feeling that god is in our room in our heart
i like despedia