Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 143; Volume No. 1
Copper Sheet No. 24
Pallavi: Apadala Sampadala (ఆపదల సంపదల)
Ragam: Varali
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఆపదల సంపదల నలయుటేమిట మాను | రూపింప నిన్నిటను రోసినను గాక ||
charanams
||కడలేని దేహ రోగంబులేమిట మాను | జడను విడిపించు నౌషధ సేవగాక |
విడవ కడియాస తను వేచుటేమిట మాను | వొడలి కలగుణమెల్ల నుడిగినను గాక ||
||దురిత సంగ్రహమైన దుహ్ఖమేమిట మాను | సరిలేని సౌఖ్యంబు చవికొన్న గాక |
కరుకైన మోహాంధకార మేమిటి మాను | అరిది తేజోమార్గ మలవడిన గాక ||
||చావులో బెనగొన్న జన్మ మేమిటి మాను | యీవలావలి కర్మమెడసిన గాక |
భావింప నరుదైన బంధమేమిటి మాను | శ్రీ వేంకటేశ్వరుని సేవచే గాక ||
.
Pallavi
||Apadala saMpadala nalayuTEmiTa mAnu | rUpiMpa ninniTanu rOsinanu gAka ||
charanams
||kaDalEni dEha rOgaMbulEmiTa mAnu | jaDanu viDipiMcu nauShadha sEvagAka |
viDava kaDiyAsa tanu vEcuTEmiTa mAnu | voDali kalaguNamella nuDiginanu gAka ||
||durita saMgrahamaina duHKamEmiTa mAnu | sarilEni sauKyaMbu cavikonna gAka |
karukaina mOhAMdhakAra mEmiTi mAnu | aridi tEjOmArga malavaDina gAka ||
||cAvulO benagonna janma mEmiTi mAnu | yIvalAvali karmameDasina gAka |
BAviMpa narudaina baMdhamEmiTi mAnu | SrI vEMkaTESvaruni sEvacE gAka ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.