Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 20 | Keerthana 111 , Volume 5
Pallavi: Apaleka Ninu Durenamte (ఆపలేక నిను దూరేనంతె)
ARO: Pending
AVA: Pending
Ragam: Mukhari
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
ఆపలేక నిను దూరేనంతె కాక
యేఁపుచుఁ గూడేటి పొందులేలయ్య విభుఁడా ॥ పల్లవి ॥
కోపగించుకొన్నచోట కూరిమితో వినయమే
చూపిన నామాట నీకు సొగసీనట్టే
యేపు రేఁగి నీకుఁ బ్రియమెక్కడనో వుండఁగాను
తాపమయ్యే పొందు నీకుఁ దగదయ్యా విభుఁడా ॥ ఆప ॥
నేరములెన్నఁగ నేను నిజములు పలికిన
వైరములె యౌఁగాక వలపౌనటే
యీరుదీయఁ బేను వచ్చీనిఁకనేల మాటలు నీ-
వారము మమ్మిఁకఁ దడవకుమయ్య విభుఁడా॥ ఆప ॥
ననిచి కూడినవారు నమ్మక ప్రియునిమీఁద
కనలి యాడినమాట కసరౌనటే
ఘనుఁడవు తిరువేంకటరాయ మనలోని-
కినుకలన్నియు నెట్టె గెలుపయ్య విభుఁడా ॥ ఆప ॥
Pallavi
ApalEka ninu dUrEnamte kAka
yE@mpucu@m gUDETi pomdulElayya viBu@mDA
Charanams
1.kOpagimcukonnacOTa kUrimitO vinayamE
cUpina nAmATa nIku sogasInaTTE
yEpu rE@mgi nIku@m briyamekkaDanO vumDa@mgAnu
tApamayyE pomdu nIku@m dagadayyA viBu@mDA
2.nEramulenna@mga nEnu nijamulu palikina
vairamule yau@mgAka valapaunaTE
yIrudIya@m bEnu vaccIni@mkanEla mATalu nI-
vAramu mammi@mka@m daDavakumayya viBu@mDA
3.nanici kUDinavAru nammaka priyunimI@mda
kanali yADinamATa kasaraunaTE
ghanu@mDavu tiruvEmkaTarAya manalOni-
kinukalanniyu neTTe gelupayya viBu@mDA
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.