Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 43 | Keerthana 266 , Volume 1
Pallavi: Apannula Pali (ఆపన్నుల పాలి)
ARO: Pending
AVA: Pending
Ragam: Sriragam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Apannula Pali | ఆపన్నుల పాలి
Voice: Unknown
Awaiting Contributions.
ఆపన్నుల పాలి దైవమాతడే గతి తక్క
ఏ ప్రొద్దును భజియించక నితరుడు మరి కలడా ॥ పల్లవి ॥
నిరుపాధిక నిజ బంధుడు నిరతిశయానందుడు
కరి వరదుడితడే కాక ఘనుడధికుడు కలడా ॥ ఆపన్నుల ॥
సంతత గుణ సంపన్నుడు సాధులకు బ్రసన్నుడు
అంతర్యామితడే కాక అధికుడు మరి కలడా ॥ ఆపన్నుల ॥
పరమాత్ముడు పరమ పురుషుడు పరికింపగ గౄపాలుడు
తిరువేంకట విభుడే కాక దేవుడు మరి కలడా ॥ ఆపన్నుల ॥
Pallavi
Apannula pAli daivamAtaDE gati takka
E proddunu bhajiyiMcaka nitaruDu mari kalaDA
Charanams
1.nirupAdhika nija baMdhuDu niratiSayAnaMduDu
kari varaduDitaDE kAka GanuDadhikuDu kalaDA
2.saMtata guNa saMpannuDu sAdhulaku brasannuDu
aMtaryAmitaDE kAka adhikuDu mari kalaDA
3.paramAtmuDu parama puruShuDu parikiMpaga gRupAluDu
tiruvEMkaTa vibhuDE kAka dEvuDu mari kalaDA
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.