Main Menu

Aparadha Sahasrambula (అపరాధ సహస్రంబుల)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అపరాధ సహస్రంబుల
నపరిమితములైన యఘము అనిశము నేనుం
గపటాత్ముఁడనై జేసితి
చపలుని ననుగావు శేష శాయివి కృష్ణా!

తాత్పర్యం:
ఆదిశేషుని తల్పముగా చేసుకొనిన ఓ శ్రీకృష్ణా వేలకొలది తప్పులను,అంతులేని పాపములను నేను చేసితిని.చంచలమైన మనస్సు నాది.అందుచే నన్ను రక్షింపుము.
.


Poem:
Aparadha sahasrambula
Naparimitamulaina yaghamu anisamu nenum
Gapatatmudanai jesiti
Chapaluni nanugavu sesha sayivi krushna!

.


aparAdha sahasrambula
naparimitamulaina yaghamu aniSamu nenum
gapaTAtmuDanai jEsiti
chapaluni nanugAvu SEsha SAyivi kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.