Main Menu

Ape Nemtayalayimche Vayyee (ఆపె నెంతయలయించే వయ్యీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 693 | Keerthana 555 , Volume 14

Pallavi: Ape Nemtayalayimche Vayyee (ఆపె నెంతయలయించే వయ్యీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Dhannasi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపె నెంత యలయించే వయ్యీ నన్ని పనులు
యీ పొద్దుకాడ మరి యిఁకనేల మాటలు   ॥ పల్లవి ॥

పయ్యద నిండాఁ గప్పుక పవ్వళించి వున్న చెలి-
నియ్యెడకు వచ్చి నీవదేల లేపేవు
చయ్యన నద్దమరేయి చనుదెంచినవాఁడవు
వొయ్యనె పవ్వళించు మొకవంక నీవును   ॥ ఆపె ॥

కన్నులు మూసుక నీకేకాఁ గలలు గనఁగాను
చన్నులేల పట్టేవు సటలంటాను
వున్నతి వరుసపద్య మొప్పగించ వచ్చితిని
మిన్నక కూచుండుము మేలుకొనీ నిపుడు   ॥ ఆపె ॥

అండ నీవున్నాఁడవంటా అటు గాఁగిలించుకొంటే
వుండతివి నిజాలకు నొద్దికై నీవు
దండిగా శ్రీవేంకటేశ దక్కె నలమేలుమంగ
నిండుకొనఁ గూడితి నిన్నుఁ జూచి నవ్వెను ॥ ఆపె ॥

Pallavi

Āpe nenta yalayin̄cē vayyī nanni panulu
yī poddukāḍa mari yim̐kanēla māṭalu

Charanams

1.Payyada niṇḍām̐ gappuka pavvaḷin̄ci vunna celi-
niyyeḍaku vacci nīvadēla lēpēvu
cayyana naddamarēyi canuden̄cinavām̐ḍavu
voyyane pavvaḷin̄cu mokavaṅka nīvunu

2.Kannulu mūsuka nīkēkām̐ galalu ganam̐gānu
cannulēla paṭṭēvu saṭalaṇṭānu
vunnati varusapadya moppagin̄ca vaccitini
minnaka kūcuṇḍumu mēlukonī nipuḍu

3.Aṇḍa nīvunnām̐ḍavaṇṭā aṭu gām̐gilin̄cukoṇṭē
vuṇḍativi nijālaku noddikai nīvu
daṇḍigā śrīvēṅkaṭēśa dakke nalamēlumaṅga
niṇḍukonam̐ gūḍiti ninnum̐ jūci navvenu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.