Main Menu

Appatikappude (అప్పటికప్పుడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 141; Volume No.20

Copper Sheet No. 1024

Pallavi: Appatikappude (అప్పటికప్పుడే)

Ragam: Nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అప్పటికప్పుడే కాక అంత యేటికి | యెప్పుడూ మనకు బోదు ఇందవయ్య విడెము ||

Charanams

|| తక్కి మాటున నున్నంత తడవు నిను దూరితి | నిక్కిచూడ బోతేను నీవే నేను |
కక్కసించనిక నిన్ను కడు నాసవెట్టకిక | యిక్కువలు గరగేను ఇందవయ్య విడెము ||

|| గుట్టుతో నూరకుండగా గుణము వెరపులాయ | నెట్టుకొని మాటాడితే నీవే నేను |
పెట్టను రట్ల నిన్ను పెనగకుమిక నీవు | ఇట్టే నీమాటలు వింటి నిందవయ్య విడెము ||

|| అరయ దూరకున్నందు కటునిటు బిగిసితి | నేరిచి పొందు సేసితే నీవే నేను |
కోరి శ్రీ వేంకటేశుడ కూడితి మిద్దరమును | యీరీతి బాయకుందము ఇందవయ్య విడెము ||
.


Pallavi

||appaTikappuDE kAka aMta yETiki | yeppuDU manaku bOdu iMdavayya viDemu ||

Charanams

||takki mATuna nunnaMta taDavu ninu dUriti | nikkicUDa bOtEnu nIvE nEnu | kakkasiMcanika ninnu kaDu nAsaveTTakika | yikkuvalu garagEnu iMdavayya viDemu ||

||guTTutO nUrakuMDagA guNamu verapulAya | neTTukoni mATADitE nIvE nEnu |
peTTanu raTla ninnu penagakumika nIvu | iTTE nImATalu viMTi niMdavayya viDemu ||

||araya dUrakunnaMdu kaTuniTu bigisiti | nErici poMdu sEsitE nIvE nEnu |
kOri SrI vEMkaTESuDa kUDiti middaramunu | yIrIti bAyakuMdamu iMdavayya viDemu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.