Main Menu

Appatini Chekku Nokke (అప్పటిని చెక్కు నొక్కే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 106; Volume No.5

Copper Sheet No. 18

Pallavi: Appatini Chekku Nokke (అప్పటిని చెక్కు నొక్కే)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

అప్పటిని చెక్కు నొక్కే వందుకా యిది
యెప్పుడో కూడితిరి మీరిందుకా యిది

చరణములు

1.కుందనపు బొమ్మవలెఁ గోపగించుకొని రాఁగా-
నందలాన బెట్టుకొంటివందులా యిది
జందెపు ముత్తెపుఁబేరు సందులదండల నిట్టే
యిందమంటానింతికిచ్చితిందుకా యిది

2.దీకొని కోమలి నిన్నుఁ దిట్టుచు దగ్గరి రాఁగా
ఆకు మడిచియ్యఁ జూచేవందుకా యిది
మీకు మీకే మందటాడి మీరు మీరు మీరేమీలొన
యేకమై కూడితిరి మీరిందుకా యిది

3.ముద్దులమోముల మీ మీ మోవులపై చేఁతలెల్ల
నద్దములోపలఁ జూచేరందుకా యిది
తిద్దుకొంటిరి రతులు తిరువేంకటేశ మీ-
యిద్దరికి నింపులాయ నిందుకా యిది.

.


Pallavi

appaTini cekku nokkE vamdukA yidi
yeppuDO kUDitiri mIrimdukA yidi

Charanams

1.kumdanapu bommavale@m gOpagimcukoni rA@mgA-
namdalAna beTTukomTivamdulA yidi
jamdepu muttepu@mbEru samduladamDala niTTE
yimdamamTAnimtikiccitimdukA yidi

2.dIkoni kOmali ninnu@m diTTucu daggari rA@mgA
Aku maDiciyya@m jUcEvamdukA yidi
mIku mIkE mamdaTADi mIru mIru mIrEmIlona
yEkamai kUDitiri mIrimdukA yidi

3.muddulamOmula mI mI mOvulapai cE@mtalella
naddamulOpala@m jUcEramdukA yidi
tiddukomTiri ratulu tiruvEmkaTESa mI-
yiddariki nimpulAya nimdukA yidi.

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.