Main Menu

Appude Ne Neeku (అప్పుడే నే నీకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 43; Volume No.5

Copper Sheet No. 7

Pallavi: Appude Ne Neeku (అప్పుడే నే నీకు)

Ragam: Samantam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

అప్పుడే నే నీకు మోహపుటాలనైతినా
కప్పకు నీ చేత లంతక టెబో నేను

చరణములు

1.ఇంచుకంత పనికైన నుప్పుచొరనీక నిన్ను
లంచములడుగను నే లకిమమ్మనా
వంచనేల నీకు నిట్టె వలల జిక్కితి గాక
కంచు బదనునదంత కంటెబో నేను

2.సొలపు మాటల నిట్టే చూపులనె జంకించి
చలము సాదించ నీ సత్యభమనా
వలచి నేనిదె నీకు వసమై చిక్కితిగాక
కలికి చేతలనంత కంటెబో నేను

3.రేపు మాపు గోరదమ్మి రేకులనే లేఖవ్రాసి
రూపు నీకు జెప్పిపంప రుకిమిణినా
తీపుల విన్నుగూడి తిరువేంకటెశ విరి
గైపు సేయగావి అంతకంటెబో నేను.

.


Pallavi
appuDE nE nIku mOhapuTAlanaitinA
kappaku nI cEta lamtaka TebO nEnu

Charanams

1.imcukamta panikaina nuppucoranIka ninnu
lamcamulaDuganu nE lakimammanA
vamcanEla nIku niTTe valala jikkiti gAka
kamcu badanunadamta kamTebO nEnu

2.solapu mATala niTTE cUpulane jamkimci
calamu sAdimca nI satyaBamanA
valaci nEnide nIku vasamai cikkitigAka
kaliki cEtalanamta kamTebO nEnu

3.rEpu mApu gOradammi rEkulanE lEkhavrAsi
rUpu nIku jeppipampa rukimiNinA
tIpula vinnugUDi tiruvEmkaTeSa viri
gaipu sEyagAvi amtakamTebO nEnu.

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.