Main Menu

Appuleni Samsara (అప్పులేని సంసార)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 114; Volume No. 1

Copper Sheet No. 19

Pallavi: Appuleni Samsara (అప్పులేని సంసార)

Ragam: Gujjari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Appuleni Samsara | అప్పులేని సంసార     
Album: Private | Voice: Unknown

Appuleni Samsara | అప్పులేని సంసార     
Album: Private | Voice: P. Unni Krishnan

Appuleni Samsara | అప్పులేని సంసార     
Album: Private | Voice: Anandabhattar


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అప్పులేని సంసార మైనపాటే చాలు | తప్పులేని జీతమొక్క తారమైన జాలు ||

Charanams

|| కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు | చింతలేని యంబలొక్క చేరెడే చాలు |
జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు | వింతలేని సంపదొక్క వీసమే చాలు ||

|| తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు | ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు |
గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు | వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు ||

|| లంపటపడని మేలు లవలేసమే చాలు | రొంపికంబమౌకంటె రోయుటే చాలు |
రంపపు గోరికకంటే రతి వేంకటపతి | పంపున నాతని జేరే భవమే చాలు ||
.


Pallavi

|| appulEni saMsAra mainapATE cAlu | tappulEni jItamokka tAramaina jAlu ||

Charanams

|| kaMtalEni guDisokka gaMpaMtaina jAlu | ciMtalEni yaMbalokka cEreDE cAlu |
jaMtagAni taruNi yEjAtaina nAde cAlu | viMtalEni saMpadokka vIsamE cAlu ||

|| tiTTulEni bradukokka dinamaina nadE cAlu | muTTulEni kUDokka muddaDE cAlu | guTTuceDi manukaMTE koMcepu mElaina cAlu | vaTTijaali baDukaMTE vaccinaMtE cAlu ||

|| laMpaTapaDani mElu lavalEsamE cAlu | roMpikaMbamaukaMTe rOyuTE cAlu |
raMpapu gOrikakaMTE rati vEMkaTapati | paMpuna nAtani jErE BavamE cAlu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.