Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 370; Volume No. 2
Copper Sheet No. 175
Pallavi: Arasi Verokaco (అరసి వేరొకచో)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| అరసి వేరొకచో ముక్తడుగగవలదు | సారపులౌకికవిమోచనమే ముక్తి ||
Charanams
|| మొగి బుణ్యపాపవిముక్తియే ముక్తి | వెగటుబ్రపంచమువిముక్తే ముక్తి |
తగులుసంసారబంధవిముక్తే ముక్తి | జగములో గలుగుయాశాముక్తే ముక్తి ||
|| కామక్రోధాదిసంగవిముక్తే ముక్తి | వేమారు రుచులపై విముక్తే ముక్తి |
నాముల దేహాభిమానపుముక్తే ముక్తి | పామెడికోరికలసంపదముక్తే ముక్తి ||
|| ముందువెనుకల కర్మమోచనమే ముక్తి | అంది సుఖదుహ్ఖభయముక్తే ముక్తి |
కందువ శ్రీవేంకటేశుగని యందె శరణని | విందుల నితరసేవావిముక్తే ముక్తి ||
.
Pallavi
|| arasi vErokacO muktaDugagavaladu | sArapulaukikavimOcanamE mukti ||
Charanams
|| mogi buNyapApavimuktiyE mukti | vegaTubrapaMcamuvimuktE mukti |
tagulusaMsArabaMdhavimuktE mukti | jagamulO galuguyASAmuktE mukti ||
|| kAmakrOdhAdisaMgavimuktE mukti | vEmAru ruculapai vimuktE mukti |
nAmula dEhABimAnapumuktE mukti | pAmeDikOrikalasaMpadamuktE mukti ||
|| muMduvenukala karmamOcanamE mukti | aMdi suKaduHKaBayamuktE mukti |
kaMduva SrIvEMkaTESugani yaMde SaraNani | viMdula nitarasEvAvimuktE mukti ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.