Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
తాత్పర్యము:
నారాయణా!కామము,క్రోధము,లోభము,మదము,మోహము,మాత్సర్యము అను ఆరును మనసులోనే కాపురముండు శత్రువులు.వీరి ప్రభావము నా మీద ప్రతాపము చూపుచున్నారు.ఇట్లు కామాది శత్రువులకు వశుడైన నన్ను మన్నించి దయతో చూడుము.
No comments yet.