Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 294; Volume No. 1
Copper Sheet No. 48
Pallavi: Aridisetale Cesi (అరిదిసేతలే చేసి)
Ragam: Mukhari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| అరిదిసేతలే చేసి తల్లాడ నిల్లాడ | సరిలేక వుండితివి జలరాశికాడ ||
Charanams
|| పొలియంబీర్చితి వొకతి బురిటిమంచముకాడ | నలచితి వొకని గగనంబుకాడ |
బలిమి దన్నితి వొకని బండిపోతులకాడ | దులిమితివి యేడుగుర దోలి మందకాడ ||
|| తడవి మోదితి వొకని తాటిమాకులకాడ- | నడిచితి వొకని బేయలకాడను |
పిడిచివేసితి వొకని బృందావనముకాడ | వొడిసితివి వొకని నావులమందకాడ ||
|| పటపటన దిక్కులు పగుల బగతుల దునిమి | నటియించితివి మామనగరికాడ |
కుటిలబాహు దైత్యాంతకుడవు వేంకటరాయ | పుటమెగసితి జగంబుల యింటికాడ ||
.
Pallavi
||aridisEtalE cEsi tallADa nillADa | sarilEka vuMDitivi jalarASikADa ||
Charanams
|| poliyaMbIrciti vokati buriTimaMcamukADa | nalaciti vokani gaganaMbukADa |
balimi danniti vokani baMDipOtulakADa | dulimitivi yEDugura dOli maMdakADa ||
|| taDavi mOditi vokani tATimAkulakADa- | naDiciti vokani bEyalakADanu |
piDicivEsiti vokani bRuMdAvanamukADa | voDisitivi vokani nAvulamaMdakADa ||
|| paTapaTana dikkulu pagula bagatula dunimi | naTiyiMcitivi mAmanagarikADa | kuTilabAhu daityAMtakuDavu vEMkaTarAya | puTamegasiti jagaMbula yiMTikADa ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.