Main Menu

Arigapulamu Nemu (అరిగాపులము నేము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 556; Volume No. 3

Copper Sheet No. 296

Pallavi: Arigapulamu Nemu (అరిగాపులము నేము)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అరిగాపులము నేము అంతర్యామివి నీవు | యిరవై నీచెప్పినయట్టు యేమిసేతుమయ్యా ||

Charanams

|| గాలి ముడిగట్టినట్టు కాయము మోచితిమి | కాలము గొలిచితిమి కనురెప్పల |
జాలి రొప్పితిమి వట్టిసటలనే యేపొద్దు | యేల మెచ్చ వింకాను యేమిసేతుమయ్యా ||

|| చుక్కలు లెక్కించినట్టు చూడగ మాజన్మములు | వుక్కున గర్మములకు వొడిగట్టితిమి |
తెక్కులను వెంట వెంట తిరిగేము బంట్లమై | యెక్కువాయ వెట్టి మాకు నేమిసేతుమయ్యా ||

|| వాలు వొంగినటువలె బాయము మోచితిమి | నాలుక కెక్కినవెల్లా నమలితిమి |
యీలీల శ్రీవేంకటేశ ఇంత సేసితిమి | యేలినవాడవు ఇంకా నేమిసేతుమయ్యా ||
.


Pallavi

|| arigApulamu nEmu aMtaryAmivi nIvu | yiravai nIceppinayaTTu yEmisEtumayyA ||

Charanams

|| gAli muDigaTTinaTTu kAyamu mOcitimi | kAlamu golicitimi kanureppala |
jAli roppitimi vaTTisaTalanE yEpoddu | yEla mecca viMkAnu yEmisEtumayyA ||

|| cukkalu lekkiMcinaTTu cUDaga mAjanmamulu | vukkuna garmamulaku voDigaTTitimi |
tekkulanu veMTa veMTa tirigEmu baMTlamai | yekkuvAya veTTi mAku nEmisEtumayyA ||

|| vAlu voMginaTuvale bAyamu mOcitimi | nAluka kekkinavellA namalitimi |
yIlIla SrIvEMkaTESa iMta sEsitimi | yElinavADavu iMkA nEmisEtumayyA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.