Main Menu

Arudarudu Nimaya (అరుదరుదు నీమాయ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 480; Volume No. 1

Copper Sheet No. 96

Pallavi: Arudarudu Nimaya (అరుదరుదు నీమాయ)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అరుదరుదు నీమాయ హరిహరీ | అరసి తెలియరాదు హరిహరీ ||

Charanams

|| అనంత బ్రహ్మాడములవె రోమకూపముల | అనంతములై వున్నవి హరిహరీ |
పొనిగి కుంగినవొక్కభూమి నీవెత్తినది యే- | మని నుతింతు నిన్ను హరిహరీ ||

|| పొదిగి బ్రహ్మాదులు నీబొడ్డున నేకాలము | అదివో పుట్టుచున్నారు హరిహరీ |
పొదలి యీజీవుడు పుట్టించే యీసామర్ధ్యము | అదన నేమనిచెప్పే హరిహరీ ||

|| పావన వైకుంఠము నీపాద మూలమందున్నది | ఆవహించే భక్తిచేత హరిహరీ |
శ్రీవేంకాటాద్రి మీదచేరి నీవిట్టె వుండగా- | నావల వెదకనేల హరిహరీ ||
.


Pallavi

|| arudarudu nImAya hariharI | arasi teliyarAdu hariharI ||

Charanams

|| anaMta brahmADamulave rOmakUpamula | anaMtamulai vunnavi hariharI | ponigi kuMginavokkaBUmi nIvettinadi yE- | mani nutiMtu ninnu hariharI ||

|| podigi brahmAdulu nIboDDuna nEkAlamu | adivO puTTucunnAru hariharI | podali yIjIvuDu puTTiMcE yIsAmardhyamu | adana nEmaniceppE hariharI ||

|| pAvana vaikuMThamu nIpAda mUlamaMdunnadi | AvahiMcE BakticEta hariharI |
SrIvEMkATAdri mIdacEri nIviTTe vuMDagA- | nAvala vedakanEla hariharI ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.