Main Menu

Arudi Kapimdruni (అరుదీ కపీంద్రుని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 470; Volume No. 4

Copper Sheet No. 381

Pallavi: Arudi Kapimdruni (అరుదీ కపీంద్రుని)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Arudi Kapimdruni | అరుదీ కపీంద్రుని     
Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అరుదీ కపీంద్రుని అధిక ప్రతాపము | సురలకు నరులకీసుద్దులెందు కలవా ||

Charanams

|| ఉదయాచలము మీదినొక్కజంగ చాచుకొని | ఉదుటున నపరాద్రి నొక్కజంగ చాచుకొని |
తుద సూర్యమండలము తోడ మోము దిప్పుకుంటా | పెదవు లెత్తి చదివె పెద్దహనుమంతుడు ||

|| వొక్కమొలగంట చంద్రు డొక్కమొలగంట రవి | చుక్కలు మొలపూసలై చూపట్టగా |
నిక్కిన వాలాగ్రమందు నిండిన బ్రహ్మలోకము | పిక్కటిల్ల పెరిగెను పెద్దహనుమంతుడు ||

|| పిడికిలించిన చేత బిరుదులపండ్లగొల | తడయక కుడిచేత దశదిక్కుల |
జడియక శ్రీవేంకటేశ్వరుని మన్ననబంటు | బెడిదపు మహిమల పెద్దహనుమంతుడు ||
.


Pallavi

|| arudI kapIMdruni adhika pratApamu | suralaku narulakIsudduleMdu kalavA ||

Charanams

|| udayAcalamu mIdinokkajaMga cAcukoni | uduTuna naparAdri nokkajaMga cAcukoni |
tuda sUryamaMDalamu tODa mOmu dippukuMTA | pedavu letti cadive peddahanumaMtuDu ||

|| vokkamolagaMTa caMdru DokkamolagaMTa ravi | cukkalu molapUsalai cUpaTTagA |
nikkina vAlAgramaMdu niMDina brahmalOkamu | pikkaTilla perigenu peddahanumaMtuDu ||

|| piDikiliMcina cEta birudulapaMDlagola | taDayaka kuDicEta daSadikkula |
jaDiyaka SrIvEMkaTESwaruni mannanabaMTu | beDidapu mahimala peddahanumaMtuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.