Main Menu

Atadade Mirade (ఆతడదె మీరదె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 337; Volume No. 16

Copper Sheet No. 758

Pallavi: Atadade Mirade (ఆతడదె మీరదె)

Ragam: Sudda Vasantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఆతడదె మీరదె అప్పగించితిమి మేము | మీతల పుదాన నేను మీకేలే చింత ||

Charanams

|| నన్ను నేల అడిగేరే నాటి నేటి సుద్దులు | అన్నియును నడుగరే ఆతనిని |
పన్నిన వారిద్దరికి పైపై మీరే కారా | వెన్నచేత బట్టుకొని నేడ నేలే నెయ్యి ||

|| యేలకొడ బర చేరే యింతలోనే నన్నును | చాలు నొడ బరచరే చాలు నాతని |
పోలిమితో నింతేసి బుద్ది మీరెరగనిదా | తాలము చేత బట్టుకొని దాటనేలే వాకిలి ||

|| ఆనలేల పెట్టేరే ఆతనితో గూడుమని- | పేని యాన లతనికే పెట్టరాదా |
ఆనుక శ్రీవేంకటేశు డాతడే నన్ను గూడె | తేనెలు వంటి చెలులు తీపులు మీకేలే ||
.


Pallavi

|| AtaDade mIrade appagiMchitimi mEmu | mItala pudAna nEnu mIkElE chiMta ||

Charanams

|| nannu nEla aDigErE nATi nETi suddulu | anniyunu naDugarE Atanini |
pannina vAriddariki paipai mIrE kArA | vennachEta baTTukoni nEDa nElE neyyi ||

|| yElakoDa bara chErE yiMtalOnE nannunu | chAlu noDa baracharE chAlu nAtani |
pOlimitO niMtEsi buddi mIreraganidA | tAlamu chEta baTTukoni dATanElE vAkili ||

|| AnalEla peTTErE AtanitO gUDumani- | pEni yAna latanikE peTTarAdA |
Anuka SrIvEMkaTESu DAtaDE nannu gUDe | tEnelu vaMTi chelulu tIpulu mIkElE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.