Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 358; Volume No. 3
Copper Sheet No. 262
Pallavi: Atade Brahmanyadaivamu (ఆతడే బ్రహ్మణ్యదైవము)
Ragam: Desalam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Atade Brahmanyadaivamu | ఆతడే బ్రహ్మణ్యదైవము
Album: Private | Voice:
G. Bla Krishna Prasad
Awaiting Contributions.
Pallavi
ఆతడే బ్రహ్మణ్యదైవము ఆది మూలమైన వాడు
ఆతని మానుటలెల్ల అవిథిపూర్వకము
Charanams
1.ఎవ్వని పేర పిలుతురు ఇల పుట్టిన జీవుల
నవ్వుచు మాస నక్షత్ర నామముల
అవ్వల ఎవ్వని కేశవాది నామములే
రవ్వగా ఆచమనాలు రచియింతురు
2.అచ్చ మేదేవుని నారాయణ నామమే గతి
చచ్చేటి వారికి సన్యాసము వారికి
ఇచ్చ నెవ్వరి తలచి యిత్తురు పితాళ్ళాకు
ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము
3.నారదుదు తలచేటినామ మది యెవ్వనిది
గౌరినుడిగేటినామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరి నామకు
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వడిచ్చీ వరము
.
Pallavi
AtaDE brahmaNyadaivamu Adi mUlamaina vADu
Atani mAnuTalella avithipUrvakamu
Charanams
1.evvani pEra piluturu ila puTTina jIvula
navvuchu mAsa nakshatra nAmamula
avvala evvani kESavAdi nAmamulE
ravvagA AchamanAlu rachiyiMturu
2.achcha mEdEvuni nArAyaNa nAmamE gati
chachchETi vAriki sanyAsamu vAriki
ichcha nevvari talachi yitturu pitALLAku
muchchaTa nevvani nAmamulanE saMkalpamu
3.nAradudu talachETinAma madi yevvanidi
gaurinuDigETinAmakatha yEDadi
tArakamai brahmarudratati kevvari nAmaku
yIrIti SrIvEMkaTAdri nevvaDichchI varamu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.