Main Menu

Atade Yerugunu (అతడే యెరుగును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 442; Volume No.4

Copper Sheet No. 376

Pallavi: Atade Yerugunu (అతడే యెరుగును)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అతడే యెరుగును మముబుట్టించిన యంతరాత్మయగు నీశ్వరుడు |
అతికీనతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారంబిక నేదో ||

Charanams

|| కనుచున్నారము సూర్యచంద్రులకు ఘన వుదయాస్తమయములు |
వినుచున్నారము తొల్లిటివారల విశ్వములోపలి కథలెల్లా |
మనుచున్నారము నానాటికి మాయల సంసారములోన |
తనిసీ దనియము తెలిసీ దెలియము తరువాతి పనులిక నేవో ||

|| తిరిగెదమిదివో ఆసలనాసల దిక్కుల నర్ధార్జన కొరకు |
పొరలెదమిదివో పుణ్యపాపముల భోగములందే మత్తులమై |
పెరిగెదమిదివో చచ్చెడి పుట్టెడి భీతుగలుగు దేహములలోనే |
విరసము లెరగము మరచీ మరవము వెనకటి కాలము విధియేదో ||

|| అట్లైనారము హరినుతిచే నాఱడి (బోవక) గురువనుమతిని |
పట్టినారమిదె భక్తిమార్గమిదె (మును) బలువగు విజ్ఞానముచేత |
గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటిమిదివొ మోక్షము తెరువు |
ముట్టీముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో ||
.


Pallavi

||ataDE yerugunu mamubuTTiMcina yaMtarAtmayagu nISvaruDu |
atikInatukadu cittaSAMti yide AtmavihAraMbika nEdO ||

Charanams

||kanucunnAramu sUryacaMdrulaku Gana vudayAstamayamulu |
vinucunnAramu tolliTivArala viSvamulOpali kathalellA |
manucunnAramu nAnATiki mAyala saMsAramulOna |
tanisI daniyamu telisI deliyamu taruvAti panulika nEvO ||

||tirigedamidivO AsalanAsala dikkula nardhArjana koraku |
poraledamidivO puNyapApamula BOgamulaMdE mattulamai |
perigedamidivO cacceDi puTTeDi BItugalugu dEhamulalOnE |
virasamu leragamu maracI maravamu venakaTi kAlamu vidhiyEdO ||

||aTlainAramu harinuticE nArxaDi (bOvaka) guruvanumatini |
paTTinAramide BaktimArgamide (munu) baluvagu vij~jAnamucEta |
gaTTiga SrIvEMkaTapati SaraNani kaMTimidivo mOkShamu teruvu |
muTTImuTTamu paTTIpaTTamu muMdaTi kaiMkaryaMbEdO ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.