Main Menu

Ataditada Venna (ఆతడితడా వెన్న)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 6; Volume No.4

Copper Sheet No. 301

Pallavi: Ataditada Venna (ఆతడితడా వెన్న)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Ataditada Venna | ఆతడితడా వెన్న     
Album: Private | Voice: S.Venumadhav


Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఆతడితడా వెన్న లంతట దొంగిలివాడు | యేతులకు మద్దులు రెండిలదోసినాడు ||

Charanams

|| యితడా దేవకిగన్నయింద్రనీలమాణికము | పూతకిచన్ను దాగి పొదలినాడు |
యీతడా వసుదేవునియింటిలో నిధానము | చేతనే కంసుని బుట్టచెండుసేసినాడు ||

|| మేటియైనగుంతిదేవిమేనల్లుడీతడా | కోటికి బడెగెగాను కొండ యెత్తెను |
పాటించి పెంచేయసొదపాలి భాగ్య మీతడా | వాటమై గొల్లెతలను వలపించినాడు ||

|| ముగురువేలుపులకు మూలభూతి యీతడా | జిగి నావుల బేయల జేరి కాచెను |
మిగుల శ్రీవేంకటాద్రిమీదిదైవ మితడా | తగి రామకౄష్ణావతార మందె నిప్పుడు ||
.


Pallavi

|| AtaDitaDA venna laMtaTa doMgilivADu | yEtulaku maddulu reMDiladOsinADu ||

Charanams

|| yitaDA dEvakigannayiMdranIlamANikamu | pUtakicannu dAgi podalinADu |
yItaDA vasudEvuniyiMTilO nidhAnamu | cEtanE kaMsuni buTTaceMDusEsinADu ||

|| mETiyainaguMtidEvimEnalluDItaDA | kOTiki baDegegAnu koMDa yettenu |
pATiMci peMcEyasodapAli BAgya mItaDA | vATamai golletalanu valapiMcinADu ||

|| muguruvElupulaku mUlaBUti yItaDA | jigi nAvula bEyala jEri kAcenu |
migula SrIvEMkaTAdrimIdidaiva mitaDA | tagi rAmakRuShNAvatAra maMde nippuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.