Main Menu

Atadu lokonnatu(అతడు లోకోన్నతు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 313; Volume No.2

Copper Sheet No. 165

Pallavi: Atadu lokonnatu(అతడు లోకోన్నతు)

Ragam: Nadaramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అతడు లోకోన్నతు డాదిమపురుషుడు అన్నిటాను పరిపూర్ణుడు |
చతురు డితడే రక్షించగలవాడు శరుణనిబ్రదకవో వోమనసా ||

Charanams

|| మరుతండ్రిజూచినమంచికన్నులు మరొకరి జూచిననింపౌనా |
సిరివరునామమునొడిగిననోరను చిక్కినపేరులు యితవౌనా |
పరమాత్ముదలచినమనసులోపలను పరుల దలచితే నొడబడునా |
కరుణానిధిపుణ్యకథలువినినచెవుల కడలసుద్దులు వినసమ్మతించునా ||

|| నరహరిబూజించినయట్టికరములు నరులసేవసేయ నరుహములా |
మురహరు శరణనిమొక్కినశిరసున మూఢులకు మొక్క నుచితములా |
హరిమందిరమునకరిగెడుపదములు అధములిండ్ల కేగగ నలవడునా |
పురుషోత్తము లాంఛనము మోచినమేను భువిహీన వౄత్తికి బొసగీనా ||

|| గోవిందుడే దిక్కైవుండఘనులకు కొలిపీనా దేవాంరంబులు |
భువల్లభుదెస బుట్టినజ్ఞానము పొంది వేరొకట నిలిచీనా |
శ్రీవేంకటపతిపై బడినభక్తి చెలులపై నునుపగ దగవవునా |
దేవకీనందను డితనిదాసుల దెలియగ జడులకు చరమయ్యీనా ||
.


Pallavi

|| ataDu lOkOnnatu DAdimapuruShuDu anniTAnu paripUrNuDu |
caturu DitaDE rakShiMcagalavADu SaruNanibradakavO vOmanasA ||

Charanams

|| marutaMDrijUcinamaMcikannulu marokari jUcinaniMpaunA |
sirivarunAmamunoDiginanOranu cikkinapErulu yitavaunA |
paramAtmudalacinamanasulOpalanu parula dalacitE noDabaDunA |
karuNAnidhipuNyakathaluvininacevula kaDalasuddulu vinasammatiMcunA ||

|| naraharibUjiMcinayaTTikaramulu narulasEvasEya naruhamulA |
muraharu SaraNanimokkinaSirasuna mUDhulaku mokka nucitamulA |
harimaMdiramunakarigeDupadamulu adhamuliMDla kEgaga nalavaDunA |
puruShOttamu lAMCanamu mOcinamEnu BuvihIna vRuttiki bosagInA ||

|| gOviMduDE dikkaivuMDaGanulaku kolipInA dEvAMraMbulu |
BuvallaBudesa buTTinaj~nAnamu poMdi vErokaTa nilicInA |
SrIvEMkaTapatipai baDinaBakti celulapai nunupaga dagavavunA |
dEvakInaMdanu DitanidAsula deliyaga jaDulaku caramayyInA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.