Main Menu

Atanine Ne (ఆతనినే నే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 444

Copper Sheet No. 90

Pallavi: Atanine Ne (ఆతనినే నే)

Ragam: Gujjari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఆతనినే నే కొలిచి నే నందితి బో నిజసుఖము | శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టియింతయును హరి మూలము ||

Charanams

|| కోరుదుమా దుఃఖములు కోర కేతెంచు తముదామే | ఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచార మంతేల |
సారెకు దైవాధీనము లివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి | కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుడే యింతకు మూలము ||

|| కమ్మంటిమా ప్రపంచము ప్రపంచము గలిగీ స్వభావము అందుకది | యిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుడిచ్చిన యిది గలుగు |
కమ్మి అంతర్యామికల్పితంబు లివి కాదనవుననరా దెవ్వరికి | సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము ||

|| సరి నెఱగుదుమా పోయినజన్మము సారెకు నేమేమి చేసితిమో | యిరవుగ నట్లా మీదటిజన్మముయెఱుకలు మఱపులు యికనేలా |
నిరతమై శ్రీవేంకటేశుడు తనయిచ్చ నిర్మించిన దిది యీదేహము | గరిమెల నాతనికైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి ||
.


Pallavi

|| AtaninE nE kolici nE naMditi bO nijasuKamu | SrItaruNIpati mAyAdhavuDu sRuShTiyiMtayunu hari mUlamu ||

Charanams

|| kOrudumA duHKamulu kOra kEteMcu tamudAmE | ArItulanE suKamulu yEteMcu naMdunu vicAra maMtEla | sAreku daivAdhInamu livi reMDu svayatnamulugA vevvariki | kOrETi dokaTE hariSaraNAgati gOviMduDE yiMtaku mUlamu ||

|| kammaMTimA prapaMcamu prapaMcamu galigI svaBAvamu aMdukadi | yimmula mOkShamu yIrItulanE yISvaruDiccina yidi galugu | kammi aMtaryAmikalpitaMbu livi kAdanavunanarA devvariki | sammatiMci AsapaDiyeDi dokaTE sarvalOkapati nijadAsyamu ||

|| sari nerxagudumA pOyinajanmamu sAreku nEmEmi cEsitimO | yiravuga naTlA mIdaTijanmamuyerxukalu marxapulu yikanElA | niratamai SrIvEMkaTESuDu tanayicca nirmiMcina didi yIdEhamu | garimela nAtanikaiMkaryamepO kalakAlamu mAku kANAci ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.