Main Menu

Atanu Sampada (అతను సంపద)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 7

Copper Sheet No. 43

Pallavi: Atanu Sampada (అతను సంపద)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అతను సంపద కంటెన సదా చెలిరూపు | మతి చింత చేత వేమరు నలగె గాక ||

Charanams

|| తగు జందురుని నణచ దగదా చెలిమోము | వగలచే నొకయింత వాడెగాక |
పగటు గోవెల మించి పాఱదా సతి పలుకు | జగడమున బతి బాసి సన్నగిలె గాక ||

|| కదలు గందపు గాలి గావదా చెలియూర్పు | కదిమేటి మదనాగ్ని గ్రాగె గాక |
కొదకు తుమ్మెద గమికి గొఱతా చెలి తురుము | చెదరి మరు బాణముల చేజాఱె గాక ||

|| లీల బన్నీటికిని లేతా చెలి చెమట | లోలి బూబానుపున నుడికె గాక |
యేల చిగురున కంటె నెరవా చెలి మోవి | గేళి వేంకట విభుడు గీలించెగాక ||
.


Pallavi

|| atanu saMpada kaMTena sadA celirUpu | mati ciMta cEta vEmaru nalage gAka ||

Charanams

|| tagu jaMduruni naNaca dagadA celimOmu | vagalacE nokayiMta vADegAka |
pagaTu gOvela miMci pArxadA sati paluku | jagaDamuna bati bAsi sannagile gAka ||

|| kadalu gaMdapu gAli gAvadA celiyUrpu | kadimETi madanAgni grAge gAka |
kodaku tummeda gamiki gorxatA celi turumu | cedari maru bANamula cEjArxe gAka ||

|| lIla bannITikini lEtA celi cemaTa | lOli bUbAnupuna nuDike gAka |
yEla ciguruna kaMTe neravA celi mOvi | gELi vEMkaTa viBuDu gIliMcegAka ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.