Main Menu

Athalobhulanu Bhikksa Madugabovuta Rotha (అతిలోభులను భిక్ష మడుగబోవుట రోత)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. అతిలోభులను భిక్ష – మడుగబోవుట రోత
తనద్రవ్య మొకరింట – దాచ రోత
గుణహీను డగువాని – కొలువు గొల్చుట రోత
యొరుల పంచలక్రింద – నుండ రోత
భాగ్యవంతునితోడ – బంతమాడుట రోత
గుఱిలేని బంధుల – గూడ రోత
ఆదాయములు లేక – యప్పుదీయుట రోత
జార చోరుల గూడి – చనుట రోత

తే. యాదిలక్ష్మీశ | నీబంట – నైతినయ్య |
యింక నెడబాసి జన్మంబు – లెత్త రోత.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓయీ దుష్ఠ సంహారా. నరసింహా. దురితదూర. అతిలోభులను అర్దించుట అత్యంత అసహ్యము. మనసొమ్ము నితరుల వద్ద దాచుట మతిలేని రోత. దుష్ఠుడు నీ సేవ చేయుట అసహ్యము.ఒకరి దయా దాక్షిణ్యాలపై నాధారపడుట మిక్కిలి రోత.ధనవంతునితో జగడమాడుత దానవ రోత. మంచి బంధువులు లేకుండుట మన దౌర్భాగ్యము. ఆదాయము లేక అప్పులు చేయుట ఆర్తి రోత.దొంగలు,వ్యభిచారుల స్నేహము మిక్కిలి అనర్దదాయకము. ఓ లక్ష్మీ పతి. నీ సేవకుడనైతి.నిన్ను వదలను. నాకు వేరే జన్మమువలదు తండ్రీ.
.


Poem:
See. Atilobhulanu Bhiksha – Madugabovuta Rota
Tanadravya Mokarimta – Daacha Rota
Gunaheenu Daguvaani – Koluvu Golchuta Rota
Yorula Pamchalakrimda – Numda Rota
Bhaagyavamtunitoda – Bamtamaaduta Rota
Gurxileni Bamdhula – Gooda Rota
Aadaayamulu Leka – Yappudeeyuta Rota
Jaara Chorula Goodi – Chanuta Rota

Te. Yaadilakshmeesa | Neebamta – Naitinayya |
Yimka Nedabaasi Janmambu – Letta Rota.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. atilObhulanu bhikSha – maDugabOvuTa rOta
tanadravya mokariMTa – daacha rOta
guNaheenu Daguvaani – koluvu golchuTa rOta
yorula paMchalakriMda – nuMDa rOta
bhaagyavaMtunitODa – baMtamaaDuTa rOta
gurxilEni baMdhula – gooDa rOta
aadaayamulu lEka – yappudeeyuTa rOta
jaara chOrula gooDi – chanuTa rOta

tE. yaadilakShmeeSa | neebaMTa – naitinayya |
yiMka neDabaasi janmaMbu – letta rOta.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.