Main Menu

Ati rajasapu(అతి రాజసపు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 15

Copper Sheet No. 253

Pallavi: Ati rajasapu(అతి రాజసపు)

Ragam: Deva gandhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| అతి రాజసపు దొరవైన నిన్నును | సతమైన నేనిట్టె సాధించవచ్చునా ||

Charanams

|| వెడగు నీ సుద్దులెల్ల వీనుల వినుటగాక | నొడిగి నిన్నవి నే మానుపవచ్చునా |
కడగిన చేతలెల్ల కన్నుల జూచుటగాక | అడచి నీతో నౌ గాదనవచ్చునా ||

|| పచ్చినీ గుణములకు పరిణామించుటగాక | కెచ్చురేగి బొమ్మల జంకించవచ్చునా |
తచ్చిన నీయెమ్మెలకు దలవంచు కొంటగాక | వొచ్చమని నిన్ను మెచ్చకుండ వచ్చునా ||

|| దక్కిన నీకౌగిటను తనివి నొందుటగాక | చక్కని నిన్నునే గొసరవచ్చునా |
అక్కున శ్రీవేంకటేశ అలమేలు మంగనేను | యెక్కువ నీరతులివి యెంచవచ్చునా ||

.

Pallavi

|| ati rAjasapu doravaina ninnunu | satamaina nEniTTe sAdhiMcavaccunA ||

Charanams

|| veDagu nI suddulella vInula vinuTagAka | noDigi ninnavi nE mAnupavaccunA |
kaDagina cEtalella kannula jUcuTagAka | aDaci nItO nau gAdanavaccunA ||

|| paccinI guNamulaku pariNAmiMcuTagAka | keccurEgi bommala jaMkiMcavaccunA |
taccina nIyemmelaku dalavaMcu koMTagAka | voccamani ninnu meccakuMDa vaccunA ||

|| dakkina nIkaugiTanu tanivi noMduTagAka | cakkani ninnunE gosaravaccunA |
akkuna SrIvEMkaTESa alamElu maMganEnu | yekkuva nIratulivi yeMcavaccunA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.