Main Menu

Atisulabam bide Sripati (అతిసులభం బిదె శ్రీపతి )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.41;Volume No.2

Copper Sheet No. 107

Pallavi: Atisulabam bide Sripati (అతిసులభం బిదె శ్రీపతి )

Ragam:Bauli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Atisulabam bide Sripati | అతిసులభం బిదె శ్రీపతి     
Album: Private | Voice: M. Balamuarali Krishna

Atisulabam bide Sripati | అతిసులభం బిదె శ్రీపతి     
Album: Private | Voice: Unknown

Atisulabam bide Sripati | అతిసులభం బిదె శ్రీపతి     
Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

అతిసులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదధులు సాక్షి
ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబుకె యివే సాక్షి

చరణములు

1.వేసరకుమీ జీవుడా వెదకివెదకి దైవమును
ఆసపాటుగా హరి యున్నా డిదె అందుకు బ్రహ్లాదుడు సాక్షి
మొసపోకుమీ జన్మమా ముంచినయనుమానములను
సేసినభక్తికి జేటు లేదు యిసేత కెల్ల ధ్రువుడే సాక్షి

2.తమకించకుమి దేహనా తగుసుఖదుఃఖంబులు నలసి
అమితము నరహరికరున నమ్మితే నందుకు నర్జునుడే సాక్షి
భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యిదీది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుడే సాక్షి

3.మురిగివుండుమీ వోజిహ్వ మరి శ్రీవేంకటపతినుతులు
అరయగ నిదియే యిడేరించును అందుకు వ్యాసాదుకె సాక్షి
తిరుగుకుమీ విఙ్ఞానమా ద్రిస్టపుమాయలకును లోగి
సరిలే దితినిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి
.


Pallavi

atisulaBam bide SrIpati SaraNamu amduku nAradadhulu sAkshi
pratilE didiyE nityAnamdamu bahuvEdambuke yivE sAkshi

Charanams

1.vEsarakumI jIvuDA vedakivedaki daivamunu
AsapATugA hari yunnA Dide amduku brahlAduDu sAkshi
mosapOkumI janmamA mumcinayanumAnamulanu
sEsinaBaktiki jETu lEdu yisEta kella dhruvuDE sAkshi

2.tamakimcakumi dEhanA tagusuKadu@hKambulu nalasi
amitamu naraharikaruna nammitE namduku narjunuDE sAkshi
BramayakumI vivEkamA bahukAlambulu yidIdi
tamitO dAsyamu tanu rakshimcunu dAniki balImdruDE sAkshi

3.murigivumDumI vOjihva mari SrIvEmkaTapatinutulu
arayaga nidiyE yiDErimcunu amduku vyAsAduke sAkshi
tirugukumI vi~m~nAnamA drisTapumAyalakunu lOgi
sarilE ditinipAdasEvakunu sanakAdulabradukE sAkshi
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.