Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 71
Copper Sheet No. 112
Pallavi: Atugana ne royaga(అటుగన నే రోయగ)
Ragam: Gumdakriya
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| అటుగన నే రోయగ దగవా | నటనల శ్రీహరి నటమింతే ||
Charanams
|| చిడుముడి మూగజీవులలోపల | కడగి నే నొక్కడ నింతే |
విడువక పక్షులు వౄక్షము లిలపై | వెడగుభోగములు వెదకీనా ||
|| తనువులు మోచినతగుప్రాణులలో | గనుగొన నొకమశకమ నింతే |
మునుకొని కీటకములు జీమలు నిల | చెనకి దొరతనము సేసీనా ||
|| శ్రీవేంకటపతిసేవవారిలో | సోవల నొకద్ఫాసుడ నేను |
భావించి సురలు బ్రహ్మాదు లతని- | దైవపుమాయలు దాటేరా ||
.
Pallavi
|| aTugana nE rOyaga dagavA | naTanala SrIhari naTamiMtE ||
Charanams
|| ciDumuDi mUgajIvulalOpala | kaDagi nE nokkaDa niMtE |
viDuvaka pakShulu vRukShamu lilapai | veDaguBOgamulu vedakInA ||
|| tanuvulu mOcinataguprANulalO | ganugona nokamaSakama niMtE |
munukoni kITakamulu jImalu nila | cenaki doratanamu sEsInA ||
|| SrIvEMkaTapatisEvavArilO | sOvala nokadfAsuDa nEnu |
BAviMci suralu brahmAdu latani- | daivapumAyalu dATErA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.