Main Menu

Atuvamtivaduvo (అటువంటివాడువో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 484; Volume No.1

Copper Sheet No. 97

Pallavi: Atuvamtivaduvo (అటువంటివాడువో)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అటువంటివాడువో హరిదాసుడు | ఆటమాటలు విడిచినాతడే సుఖి ||

Charanams

|| తిట్టేటిమాటలును దీవించేమాటలును | అట్టే సరెయని తలచినాతడే సుఖి |
పట్టిచంపేవేళను పట్టముగట్టేవేళ | అట్టునిట్టు చలించని యాతడే సుఖి ||

|| చేరి పంచదారిడిన జేదు దెచ్చిపెట్టినాను | ఆరగించి తనివొందే యతడే సుఖి |
తేరకాండ్ల జూచిన తెగరానిచుట్టముల | నారయ సరిగాజూచే యాతడే సుఖి ||

|| పొంది పుణ్యము వచ్చిన పొరి బాపము వచ్చిన- | నందలి ఫలమొల్లని యాతడే సుఖి |
విందుగా శ్రీవేంకటాద్రి విభునిదాసుల జేరి | అందరానిపద మందిన నాతడే సుఖి ||
.


Pallavi

|| aTuvaMTivADuvO haridAsuDu | ATamATalu viDicinAtaDE suKi ||

Charanams

||tiTTETimATalunu dIviMcEmATalunu | aTTE sareyani talacinAtaDE suKi |
paTTicaMpEvELanu paTTamugaTTEvELa | aTTuniTTu caliMcani yAtaDE suKi ||

|| cEri paMcadAriDina jEdu deccipeTTinAnu | AragiMci tanivoMdE yataDE suKi |
tErakAMDla jUcina tegarAnicuTTamula | nAraya sarigAjUcE yAtaDE suKi ||

|| poMdi puNyamu vaccina pori bApamu vaccina- | naMdali Palamollani yAtaDE suKi |
viMdugA SrIvEMkaTAdri viBunidAsula jEri | aMdarAnipada maMdina nAtaDE suKi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.