Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 265; Volume No.5
Copper Sheet No. 76
Pallavi: Avvalimatale Hitavavugaaka (అవ్వలిమాటలే హితవవుఁగాక)
Ragam: Desakshi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
అవ్వలిమాటలే హితవవుఁగాక
రవ్వలై నీకింక నిందు రాఁదీరునా
చరణములు
1.మందలించి మధురలో మగువల మాటలే
విందుగాక చెవులకు విందులుగాను
మందల మగువల మా మాటలు చెవులకు గో-
విందుఁడా మాసుద్దులిఁక వినఁదీరునా
2.వాసనగాఁ బువ్వలింటివారితోడి పొందులే
నేసి నీవు మమ్ము నీవు చెనకే వింక
దోసాలు గావుగద మాతోడి పొందులివి శ్రీని-
వాసుఁడా మాచేఁతలను వడదీరునా
3.మాయలు మందులు సేసే మానినుల పొందులే
రేయుఁబగలును నీకు రేసులుగాక
పాయక దూడితి నన్ను బాపురే వేంకటగిరి-
రాయఁడా మాకౌఁగిటి రట్టుకోవుదా.
.
Pallavi
avvalimATalE hitavavu@mgAka
ravvalai nIkimka nimdu rA@mdIrunA
Charanams
1.mamdalimci madhuralO maguvala mATalE
vimdugAka cevulaku vimdulugAnu
mamdala maguvala mA mATalu cevulaku gO-
vimdu@mDA mAsudduli@mka vina@mdIrunA
2.vAsanagA@m buvvalimTivAritODi pomdulE
nEsi nIvu mammu nIvu cenakE vimka
dOsAlu gAvugada mAtODi pomdulivi SrIni-
vAsu@mDA mAcE@mtalanu vaDadIrunA
3.mAyalu mamdulu sEsE mAninula pomdulE
rEyu@mbagalunu nIku rEsulugAka
pAyaka dUDiti nannu bApurE vEmkaTagiri-
rAya@mDA mAkau@mgiTi raTTukOvudA.
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.