Main Menu

Ayalere Yemiceppe (ఆయలేరే యేమిచెప్పే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 115; Volume No.6

Copper Sheet No. 61

Pallavi: Ayalere Yemiceppe (ఆయలేరే యేమిచెప్పే)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఆయలేరే యేమిచెప్పే రాతని సుద్దులు నాకు | తాయి మక్కళాలేకాక దయగద్దా తనకు ||

Charanams

|| కన్నుల జూడనే పట్టె కాకలు సేయనే పట్టె | యిన్నిటా తా నన్నుగూడే డెప్పుడోకాని |
సన్నలు సేయనే పట్టె చవులు చూపనే పట్టె | వెన్నెల బాయిటికి రావేళలేదు తనకు ||

|| నవ్వులు నవ్వనే పట్టె నాలి సేయనే పట్టె | యివ్వలనన్ను గూడేది యెన్నడే రామ |
పువ్వులవేయనే పట్టె బుజ్జగించనే పట్టె | పవ్వళించ బొద్దులేదు పనులేలే తనకు ||

|| మాటలాడనే పట్టె మనసు చూడనే పట్టె | యీటున గాలుదొక్కేది యెన్నడే తాను |
పాటించి శ్రీ వేంకటాద్రిపతి నన్ను నురముపై | తేటలుగా నెక్కించుక దించనెడ లేదు ||
.


Pallavi

|| AyalErE yEmiceppE rAtani suddulu nAku | tAyi makkaLAlEkAka dayagaddA tanaku ||

charanams

|| kannula jUDanE paTTe kAkalu sEyanE paTTe | yinniTA tA nannugUDE DeppuDOkAni |
sannalu sEyanE paTTe cavulu cUpanE paTTe | vennela bAyiTiki rAvELalEdu tanaku ||

|| navvulu navvanE paTTe nAli sEyanE paTTe | yivvalanannu gUDEdi yennaDE rAma |
puvvulavEyanE paTTe bujjagiMcanE paTTe | pavvaLiMca boddulEdu panulElE tanaku ||

|| mATalADanE paTTe manasu cUDanE paTTe | yITuna gAludokkEdi yennaDE tAnu |
pATiMci SrI vEMkaTAdripati nannu nuramupai | tETalugA nekkiMcuka diMcaneDa lEdu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.