Main Menu

Ayambidi teliyamgala (ఆయంబిది తెలియంగల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 99; Volume No.4

Copper Sheet No. 317

Pallavi: Ayambidi teliyamgala (ఆయంబిది తెలియంగల)

Ragam: Dhannasi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఆయంబిది తెలియంగల దీయాత్మజ్ఞానంబు
మాయలు యీకాలము కర్మము మాధనాధీనము

చరణములు

1.దేహమునకు నీడ తిరిగినయటువలెనే
శ్రీహరికిని కళావిధమై జీవుఁడటు దిరుగు
దేహమునకుఁ గలచైతన్యము తెగి నీడకు లేదు
శ్రీహరికిని గలస్వతంత్రము జీవునికి లేదు

2.కలలోపలఁగలసుఖము ఘనసంతోషము కొరకే
యిలలోపలఁగలిగినసుఖము ఇది సంతోషము కొరకే
కలలోపలివి జీవునిసంకల్పనలిన్నియును
ఇలలోపలిప్రపంచ మింతయు నీశ్వరుసంకల్పము

3.చెదరని బాహ్యపువిషయముల జీవునిపాలిటివి
పదిలంబగు అంతరంగమే పరమపువైకుఠము
అదనెరిఁగి కాలగాలమున ఆతుమ శ్రీవేంకటపతికి
పొదిగి యాతనికి శరనని కొలిచిన పొందగు ముక్తికి యిదిగీలు
.


Pallavi

AyaMbidi teliyaMgala dIyAtmaj~nAnaMbu
mAyalu yIkAlamu karmamu mAdhanAdhInamu

Charanams

1.dEhamunaku nIDa tiriginayaTuvalenE
SrIharikini kaLAvidhamai jIvu@mDaTu dirugu
dEhamunaku@m galacaitanyamu tegi nIDaku lEdu
SrIharikini galasvataMtramu jIvuniki lEdu

2.kalalOpala@mgalasuKamu GanasaMtOshamu korakE
yilalOpala@mgaliginasuKamu idi saMtOshamu korakE
kalalOpalivi jIvunisaMkalpanalinniyunu
ilalOpaliprapaMca miMtayu nISvarusaMkalpamu

3.cedarani bAhyapuvishayamula jIvunipAliTivi
padilaMbagu aMtaraMgamE paramapuvaikuThamu
adaneri@mgi kAlagAlamuna Atuma SrIvEMkaTapatiki
podigi yAtaniki Saranani kolicina poMdagu muktiki yidigIlu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.