Main Menu

Ayanaya Calu (ఆయనాయ చాలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 481

Copper Sheet No. 1081

Pallavi: Ayanaya Calu (ఆయనాయ చాలు)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఆయనాయ చాలు జాలు అంతసేయకు | నాయముల బెట్టి నిన్ను నవ్వించజాలనా ||

Charanams

|| సిగ్గున నూరక చెక్కు చేతితో నుంటిగాక | దగ్గరి మాటలాడ నిన్ను దడవా నాకు |
వెగ్గళించి నీమాట వేలుచుకొనుచుంటిగాక | యెగ్గులెంచి వొలవేయ నెంతకైనా నేరనా ||

|| సారె సారె గన్నుల నీ సరిత చూచితిగాక | తారుకాణలకు దియ్య దడవా నాకు |
గారవపు నీమోహము కన్నదాకా నుంటిగాక | బీరమాడి నీతో నింత పెనగ నోపనా ||

|| నిలుచుండి నేచేతకు నివ్వెరగందితి గాక | తలపెల్ల దెలియగ దడవా నాకు |
బలిమి శ్రీవేంకటేశ పాయకిట్టె కూడితివి | అలమేలు మంగను నేనంత నేరనా ||
.


Pallavi

|| AyanAya cAlu jAlu aMtasEyaku | nAyamula beTTi ninnu navviMcajAlanA ||

Charanams

|| sigguna nUraka cekku cEtitO nuMTigAka | daggari mATalADa ninnu daDavA nAku |
veggaLiMci nImATa vElucukonucuMTigAka | yegguleMci volavEya neMtakainA nEranA ||

|| sAre sAre gannula nI sarita cUcitigAka | tArukANalaku diyya daDavA nAku |
gAravapu nImOhamu kannadAkA nuMTigAka | bIramADi nItO niMta penaga nOpanA ||

|| nilucuMDi nEcEtaku nivveragaMditi gAka | talapella deliyaga daDavA nAku |
balimi SrIvEMkaTESa pAyakiTTe kUDitivi | alamElu maMganu nEnaMta nEranA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.