Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 80
Copper Sheet No. 114
Pallavi: Ayyo Neneka (అయ్యో నేనేకా)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| అయ్యో నేనేకా అన్నిటికంటె దీలు | గయ్యాళినై వ్రిధా గర్వింతుగాని ||
Charanams
|| తడిపివుదికినట్టిధౌతవస్త్రములు నా- | యొడలు మోచినమీద యోగ్యము గావు | వుడివోక వనములో వొప్పైనవిరులు నే- | ముడిచివేసినంతనే ముట్టరాదాయను ||
|| వెక్కసపురచనలవేవేలురుచులు నా- | వొకనాలు కంటితేనే యోగ్యముగావు | పక్కనదేవార్హపుబరిమళ గంధములు నా- | ముక్కుసోకినంతలోనే ముట్టరాదాయను ||
|| గగనానుండి వచ్చేగంగాజలములైన | వొగి నాగోరంటితేనె యోగ్యము గావు | నగుశ్రీవేంకటపతి నన్నే రక్షించినదాక | మొగడై యెరుకతుది ముట్టరాదాయను ||
.
Pallavi
|| ayyO nEnEkA anniTikaMTe dIlu | gayyALinai vridhA garviMtugAni ||
Charanams
|| taDipivudikinaTTidhautavastramulu nA- | yoDalu mOcinamIda yOgyamu gAvu | vuDivOka vanamulO voppainavirulu nE- | muDicivEsinaMtanE muTTarAdAyanu ||
|| vekkasapuracanalavEvEluruculu nA- | vokanAlu kaMTitEnE yOgyamugAvu | pakkanadEvArhapubarimaLa gaMdhamulu nA- | mukkusOkinaMtalOnE muTTarAdAyanu ||
|| gaganAnuMDi vaccEgaMgAjalamulaina | vogi nAgOraMTitEne yOgyamu gAvu | naguSrIvEMkaTapati nannE rakShiMcinadAka | mogaDai yerukatudi muTTarAdAyanu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
Can anyone explain in Kannada or English