Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 10
Copper Sheet No. 202
Pallavi: Bakti sulabudunu (భక్తి సులభుడును)
Ragam: Saalmgam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
భక్తి సులభుడును పరతంత్రుడు హరి
యుక్తి సాధ్య మిదె యుకరికీగాడు
చరణములు
1.నినుపగులోకముల నిండినవిష్ణుడు
మనజుడ నాలో మనికియయ్యి
మునుకొని వేదములు ముడిగినమంత్రము
కొననాలికలలో గుదురై నిలిచె || భక్తి ||
2.యెలమి ళవతలనేలినదేవుడు
నలుగడ నధముని నన్ను నేలె
బలుపగు లక్ష్మిపతియగు శ్రీహరి
యెల మాయింటను యిదివో నిలిచె || భక్తి ||
3.పొడవుకు బొడవగుపురుషోత్తముడిదె
బుడిబుడి మాచేత బూజగొనె
పిడువుకిదివో శ్రీవేంకటేశ్వరుడు
బడివాయడు మాపాలిత నిలిచి || భక్తి ||
.
Pallavi
Bakti sulaBuDunu parataMtruDu hari
yukti sAdhya mide yukarikIgADu
Charanams
1.ninupagulOkamula niMDinavishNuDu
manajuDa nAlO manikiyayyi
munukoni vEdamulu muDiginamaMtramu
konanAlikalalO gudurai niliche || Bakti ||
2.yelami LavatalanElinadEvuDu
nalugaDa nadhamuni nannu nEle
balupagu laxmipatiyagu SrIhari
yela mAyiMTanu yidivO niliche || Bakti ||
3.poDavuku boDavagupurushOttamuDide
buDibuDi mAchEta bUjagone
piDuvukidivO SrIvEMkaTESWaruDu
baDivAyaDu mApAlita nilichi || Bakti ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.