Main Menu

Baktikoladi Vade (భక్తికొలది వాడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 410; Volume No. 1

Copper Sheet No. 84

Pallavi: Baktikoladi Vade (భక్తికొలది వాడే)

Ragam: Ramakriya
Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Baktikoladi Vade | భక్తికొలది వాడే     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| భక్తికొలది వాడే పరమాత్ముడు | భుక్తి ముక్తి దానే ఇచ్చు భువి బరమాత్ముడు ||

Charanams

|| పట్టిన వారిచే బిడ్డ పరమాత్ముడు | బట్టబయటి ధనము పరమాత్ముడు |
పట్టు పగటి వెలుగు పరమాత్ముడు | యెట్ట నెదుటనే వున్నాడిదె పరమాత్ముడు ||

|| పచ్చి పాలలోన వెన్న పరమాత్ముడు | బచ్చెన వాసిన రూపు పరమాత్ముడు |
బచ్చు చేతివొరగల్లు పరమాత్ముడు | ఇచ్చకొలది వాడువో యీ పరమాత్ముడు ||

|| పలుకులలోని తేట పరమాత్ముడు | ఫలియించు నిందరికి బరమాత్ముడు |
బలిమి శ్రీ వేంకటాద్రి పరమాత్ముడు | యెలమి జీవుల ప్రాణమీ పరమాత్ముడు ||
.


Pallavi

|| Baktikoladi vADE paramAtmuDu | Bukti mukti dAnE iccu Buvi baramAtmuDu ||

Charanams

|| paTTina vAricE biDDa paramAtmuDu | paTTabayaTi dhanamu paramAtmuDu |
paTTu pagaTi velugu paramAtmuDu | yeTTa neduTanE vunnADide paramAtmuDu ||

|| pacci pAlalOna venna paramAtmuDu | baccena vAsina rUpu paramAtmuDu |
baccu cEtivoragallu paramAtmuDu | iccakoladi vADuvO yI paramAtmuDu ||

|| palukulalOni tETa paramAtmuDu | PaliyiMcu niMdariki baramAtmuDu |
balimi SrI vEMkaTAdri paramAtmuDu | yelami jIvula prANamI paramAtmuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.