Main Menu

Baluvagukarmamu Livivo(బలువగుకర్మము లివివో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 296; Volume No.1

Copper Sheet No. 48

Pallavi: Baluvagukarmamu Livivo(బలువగుకర్మము లివివో)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| బలువగుకర్మము లివివో జీవులప్రారబ్ధంబులు సంచితంబులును |
బలిసి తీరవివి పెరుగనేకాని బ్రహ్మలబహు కల్పంబులదాక ||

Charanams

|| పాయనిజన్మంబులకర్మంబులు పాయక జీవులప్రారబ్ధములై |
యేయెడజూచిన నెదిటికొలుచులై యిచ్చట నిటు భుజియించగను ||
కాయపుబెడతటిగండడు విధి, దనుగడదేర్చిన తనకడకర్మములు |
పోయి సంచితంబుల గలసిన, నవి పొదలుచు గొండలపొడవై పెరుగు ||

|| పొదలి సంచితంబులు వడిబెరుగును పొలియును జీవునిపుణ్యము జాలక |
యెదిగినపుణ్యం బిగురును కాగినయినుముమీది జలమువలెను |
పదిలములై కడుబాపకర్మములే బరువై పరగగ బ్రాణికి నెన్నడు |
తుదయు మెదలు నెందును లేక, వడి దొలగక భవములతొడవై తిరుగు ||

|| తలుపులో నవయదలచినజంతువు, కలుషహరుడు వేంకటగిరిపతి దను- |
దలచుభాగ్యమాత్మకు నొసగిన, జిత్తము పరిపక్వంబై యెపుడు |
జలజోదరుదలచగ బ్రారబ్ధంబులు సంచితంబులు బొలిసి పుణ్యులై |
చెలువగునిత్యానందపదంబున జెలగి సుఖించగ జేరుదు రపుడు బలు ||

.

Pallavi

|| baluvagukarmamu livivO jIvulaprArabdhaMbulu saMcitaMbulunu |
balisi tIravivi peruganEkAni brahmalabahu kalpaMbuladAka ||

Charanams

|| pAyanijanmaMbulakarmaMbulu pAyaka jIvulaprArabdhamulai |
yEyeDajUcina nediTikoluculai yiccaTa niTu BujiyiMcaganu ||
kAyapubeDataTigaMDaDu vidhi, danugaDadErcina tanakaDakarmamulu |
pOyi saMcitaMbula galasina, navi podalucu goMDalapoDavai perugu ||

|| podali saMcitaMbulu vaDiberugunu poliyunu jIvunipuNyamu jAlaka |
yediginapuNyaM bigurunu kAginayinumumIdi jalamuvalenu |
padilamulai kaDubApakarmamulE baruvai paragaga brANiki nennaDu |
tudayu medalu neMdunu lEka, vaDi dolagaka BavamulatoDavai tirugu ||

|| talupulO navayadalacinajaMtuvu, kaluShaharuDu vEMkaTagiripati danu- |
dalacuBAgyamAtmaku nosagina, jittamu paripakvaMbai yepuDu |
jalajOdarudalacaga brArabdhaMbulu saMcitaMbulu bolisi puNyulai |
celuvagunityAnaMdapadaMbuna jelagi suKiMcaga jErudu rapuDu balu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.