Main Menu

Bavamulona bahyamunandunu (భావములోన బాహ్యమునందును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 561; Volume No. 3

Copper Sheet No. 297

Pallavi: Bavamulona Bahyamunandunu (భావములోన బాహ్యమునందును)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Bhavamulona | భావములోన     
Album: Private | Voice: Nirmal Sundararajan

Bhavamulona | భావములోన     
Album: Private | Voice: M.S. Subbulakshmi


Bhavamulona | భావములోన     
Album: Private | Instrument: Nadaswaram | Artist: Unknwon

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| భావములోన బాహ్యమునందును | గోవిందగోవింద యని కొలువవో మనసా ||

Charanams

|| హరి యవతారములే అఖిల దేవతలు | హరిలోనివే బ్రహ్మాండములు |
హరినామములే అన్ని మంత్రములు | హరి హరి హరి హరి హరి యనవో మనసా ||

|| విష్ణుని మహిమలే విహిత కర్మములు | విష్ణుని పొగడెడి వేదంబులు |
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు | విష్ణువు విష్ణువని వెదకవో మనసా ||

|| అచ్యుతుడితడే ఆదియు నంత్యము | అచ్యుతుడే అసురాంతకుడు |
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీద నిదె | అచ్యుత అచ్యుత శరణనవో మనసా ||
.


pallavi

|| BAvamulOna bAhyamunaMdunu | gOviMdagOviMda yani koluvavO manasA ||

Charanams

|| hari yavatAramulE aKila dEvatalu | harilOnivE brahmAMDamulu |
harinAmamulE anni maMtramulu | hari hari hari hari hari yanavO manasA ||

|| viShNuni mahimalE vihita karmamulu | viShNuni pogaDeDi vEdaMbulu |
viShNuDokkaDE viSvAMtarAtmuDu | viShNuvu viShNuvani vedakavO manasA ||

|| acyutuDitaDE Adiyu naMtyamu | acyutuDE asurAMtakuDu |
acyutuDu SrIvEMkaTAdri mIda nide | acyuta acyuta SaraNanavO manasA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.