Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Keerthana No. 258; Volume No. 1
Copper Sheet No. 42
Pallavi: Bavamuna Barabrahmamide (భావమున బరబ్రహ్మమిదె)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Pallavi
|| భావమున బరబ్రహ్మమిదె | కైవసమై మాకడ చూడన్ ||
Charanams
|| నీలమేఘ ముపనిషార్థం బదె | పాలుదొంగిలెడి బాలులలో |
చాలు నదియ మాజన్మరోగముల- | చీల దివియు మము జెలగించన్ ||
|| తనియని వేదాంత రహస్యం బదె | వొనర గోపికలవుట్లపై |
పనుపడి సకలాపజ్జాలంబుల- | పనులు దీర్చ మము బాలించన్ ||
|| భయములేని పెనుబరమపదం బదె| జయమగు వేంకట శైలముపై |
పయిపడు దురితపు బౌజుల నుక్కున | లయముసేయు మము లాలింపన్ ||
.
Pallavi
pa|| BAvamuna barabrahmamide | kaivasamai mAkaDa cUDan ||
Charanams
|| nIlamEGa mupaniShArthaM bade | pAludoMgileDi bAlulalO |
cAlu nadiya mAjanmarOgamula- | cIla diviyu mamu jelagiMcan ||
|| taniyani vEdAMta rahasyaM bade | vonara gOpikalavuTlapai |
panupaDi sakalApajjAlaMbula- | panulu dIrca mamu bAliMcan ||
|| BayamulEni penubaramapadaM bade| jayamagu vEMkaTa Sailamupai |
payipaDu duritapu baujula nukkuna | layamusEyu mamu lAliMpan ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.