Main Menu

Bayalidimchi Nadivo ( బయలీదించీ నదివో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 293 ; Volume No. 3

Copper Sheet No. 251

Pallavi: Bayalidimchi Nadivo (బయలీదించీ నదివో)
Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| బయలీదించీ నదివో ప్రాణులను హరిమాయ |
క్రియదెలుసుకొనేటి కీలింతేకాని ||

Charanams

|| పెక్కుపురుషులలోన బెరశొకసతియుంటే |
యిక్కువై యందే నాటు నిందరిచూపు |
దక్కి యందరికాగిళ్ళ తరుణి యుండుట లేదు |
గక్కన వట్టియాసల గరగుటేకాని ||

|| చింతకాయక జ్జాయము చేరి యిసుమంతవుంటే |
అంతటనే నోరూరు నందరికిని |
పొంతనే నాలుకలకు పులుపై యుండుటే లేదు |
కొంత భావించి మింగేటి గుటుకలేకాని |

|| శ్రీవేంకటేశుతేరు దీసేటిమనుజులెల్లాను |
సేవగా నేమే చేసితిమందురు |
ఆవల నాతడే తమ్అంతరాత్మయైయుండి |
కావించుట యెరగరు గర్వములే కాని ||

.


Pallavi

|| bayalIdiMcI nadivO prANulanu harimAya |
kriyadelusukonETi kIliMtEkAni ||

Charanams

|| pekkupuruShulalOna beraSokasatiyuMTE |
yikkuvai yaMdE nATu niMdaricUpu |
dakki yaMdarikAgiLLa taruNi yuMDuTa lEdu |
gakkana vaTTiyAsala garaguTEkAni ||

|| ciMtakAyaka jjAyamu cEri yisumaMtavuMTE |
aMtaTanE nOrUru naMdarikini |
poMtanE nAlukalaku pulupai yuMDuTE lEdu |
koMta BAviMci miMgETi guTukalEkAni |

|| SrIvEMkaTESutEru dIsETimanujulellAnu |
sEvagA nEmE cEsitimaMduru |
Avala nAtaDE tama^aMtarAtmayaiyuMDi |
kAviMcuTa yeragaru garvamulE kAni ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.