Main Menu

Bayalumoramga (బయలుమొరంగ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 501; Volume No.2

Copper Sheet No. 197

Pallavi: Bayalumoramga (బయలుమొరంగ)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| బయలుమొరంగగుపరమమాయ ఇది |
నయమున లోనై నడతురుగాక ||

Charanams

|| కలడు హరి యొకడు కాన జగములకు |
కలిగిననతడు లేక మానడు |
తెలిసి ఇందరికి దేరినయర్థమే |
మలసి యప్పటి మరతురు గాని ||

|| పుట్టినదెల్లా భోగముకొరకే |
పుట్టినభోగము పో దెపుడు |
పట్టి యీమాటలే పలుకుదు రిందరు |
మట్టులేక ఇది మరతురుగాని ||

|| కర్మము శ్రీవేంకటపతికార్యము |
కర్మము దేహికి గాణాచి |
ధర్మ మీదేవునిదాస్యం బందురు |
మర్మము లోకులు మరతురుగాని ||

.

Pallavi

|| bayalumoraMgaguparamamAya idi |
nayamuna lOnai naDaturugAka ||

Charanams

|| kalaDu hari yokaDu kAna jagamulaku |
kaliginanataDu lEka mAnaDu |
telisi iMdariki dErinayarthamE |
malasi yappaTi maraturu gAni ||

|| puTTinadellA BOgamukorakE |
puTTinaBOgamu pO depuDu |
paTTi yImATalE palukudu riMdaru |
maTTulEka idi maraturugAni ||

|| karmamu SrIvEMkaTapatikAryamu |
karmamu dEhiki gANAci |
dharma mIdEvunidAsyaM baMduru |
marmamu lOkulu maraturugAni ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.