Main Menu

Bhaanudu Toorpunamdu (భానుడు తూర్పునందు)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Bhaanudu Toorpunamdu (భానుడు తూర్పునందు)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

భానుడు తూర్పునన్దుగను పుట్టినం బావక చన్ద్ర తేజముల్
హీనత జెన్దినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నం బర దైవమరీచులడఙ్గకుణ్డు నే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 85 ॥

తాత్పర్యము:

రాక్షసగర్వ వినాశకా,రామా,దయాసముద్రా,సూర్యుఁడు తూర్పు దిక్కున వెలుఁగొందుచుండగా, అగ్నియొక్కయు, చంద్రుని యొక్కయు కాంతులు తక్కువ తనమును జెందు విదమున,లోకైక భాసురమైన నీ పాదములను ద్యానించుచుండగా నితర దైవతముల తేజస్సులు నదింపకుండునా?


Poem:

bhānuḍu tūrpunanduganu puṭṭina~ṃ bāvaka chandra tējamul
hīnata jendinaṭlu jagadēka virājitamaina nī pada
dhyānamu chēyuchunna~ṃ bara daivamarīchulaḍaṅgakuṇḍu nē
dānava garva nirdaḻana dāśarathī karuṇāpayōnidhī. ॥ 85 ॥

भानुडु तूर्पुनन्दुगनु पुट्टिन~ं बावक चन्द्र तेजमुल्
हीनत जॆन्दिनट्लु जगदेक विराजितमैन नी पद
ध्यानमु चेयुचुन्न~ं बर दैवमरीचुलडङ्गकुण्डु ने
दानव गर्व निर्दलन दाशरथी करुणापयोनिधी. ॥ 85 ॥

பா⁴னுடு³ தூர்புனந்து³க³னு புட்டினம் பா³வக சன்த்³ர தேஜமுல்
ஹீனத ஜென்தி³னட்லு ஜக³தே³க விராஜிதமைன நீ பத³
த்⁴யானமு சேயுசுன்னம் ப³ர தை³வமரீசுலட³ங்க³குண்டு³ நே
தா³னவ க³ர்வ நிர்த³ல்த³ன தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 85 ॥

ಭಾನುಡು ತೂರ್ಪುನನ್ದುಗನು ಪುಟ್ಟಿನಂ ಬಾವಕ ಚನ್ದ್ರ ತೇಜಮುಲ್
ಹೀನತ ಜೆನ್ದಿನಟ್ಲು ಜಗದೇಕ ವಿರಾಜಿತಮೈನ ನೀ ಪದ
ಧ್ಯಾನಮು ಚೇಯುಚುನ್ನಂ ಬರ ದೈವಮರೀಚುಲಡಙ್ಗಕುಣ್ಡು ನೇ
ದಾನವ ಗರ್ವ ನಿರ್ದಳನ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 85 ॥

ഭാനുഡു തൂര്പുനംദുഗനു പുട്ടിനം ബാവക ചംദ്ര തേജമുല്
ഹീനത ജെംദിനട്ലു ജഗദേക വിരാജിതമൈന നീ പദ
ധ്യാനമു ചേയുചുന്നം ബര ദൈവമരീചുലഡംഗകുംഡു നേ
ദാനവ ഗര്വ നിര്ദലന ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 85 ॥

ভানুডু তূর্পুনংদুগনু পুট্টিন~ং বাবক চংদ্র তেজমুল্
হীনত জেংদিনট্লু জগদেক বিরাজিতমৈন নী পদ
ধ্যানমু চেযুচুন্ন~ং বর দৈবমরীচুলডংগকুংডু নে
দানব গর্ব নির্দলন দাশরথী করুণাপযোনিধী. ॥ 85 ॥

ભાનુડુ તૂર્પુનંદુગનુ પુટ્ટિન~ં બાવક ચંદ્ર તેજમુલ્
હીનત જેંદિનટ્લુ જગદેક વિરાજિતમૈન ની પદ
ધ્યાનમુ ચેયુચુન્ન~ં બર દૈવમરીચુલડંગકુંડુ ને
દાનવ ગર્વ નિર્દળન દાશરથી કરુણાપયોનિધી. ॥ 85 ॥

ଭାନୁଡୁ ତୂର୍ପୁନଂଦୁଗନୁ ପୁଟ୍ଟିନ~ଂ ବାଵକ ଚଂଦ୍ର ତେଜମୁଲ୍
ହୀନତ ଜେଂଦିନଟ୍ଲୁ ଜଗଦେକ ଵିରାଜିତମୈନ ନୀ ପଦ
ଧ୍ୟାନମୁ ଚେୟୁଚୁନ୍ନ~ଂ ବର ଦୈଵମରୀଚୁଲଡଂଗକୁଂଡୁ ନେ
ଦାନଵ ଗର୍ଵ ନିର୍ଦଳନ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 85 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.