Main Menu

Bhadrarchita Subhacharana (భద్రార్చిత శుభచరణ)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
భద్రార్చిత శుభచరణ సు
భద్రాగ్రజ సర్వలోక పాలన హరి! శ్రీ
భద్రాద్రిప కేశవ బల
భద్రానుజ నన్నుబ్రోవు భవహర కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!నీ పాదములు పూజనీయములు,నీవు సర్వలోకములను పాలించువాడవు.సుభద్రకు అన్నవు.బలరామునికి తమ్మునివి,సంసార భాద పోగొట్టువాఁడవు.అందుచే నన్ను రక్షింపుము.
.


Poem:
Bhadrata subhacharana su
Bhadragraja sarvaloka palana hari! Sri
Bhadradripa kesava bala
Bhadranuja nannubrovu bhavahara krushna!

.


bhadrAta SubhacharaNa su
bhadrAgraja sarvalOka pAlana hari! SrI
bhadrAdripa kESava bala
bhadrAnuja nannubrOvu bhavahara kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.